Tuesday TV Movies : టీవీలలోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి . అయితే ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే ప్రతిరోజు కనిపించేది. అంతేకాదు వీకెండ్ లో కొత్త కొత్త సినిమాలు తొందరగా చేసేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం టీవీ చానల్స్ లకి కొత్త కొత్త సినిమాలు బోలెడు వచ్చేవి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు సైతం టీవీ ఛానల్స్లోకి రావడంతో ఎక్కువమంది జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఎంతో ఆత్రుత కనబరిచేవారు. మరి ఎప్పటిలాగే ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలో టీవీ చానల్స్ లోకి వచ్చేసాయి అది ఎక్కడ ఎలాంటి సినిమా రాబోతుందో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – తిరు
మధ్యాహ్నం 3.30 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు
ఉదయం 11 గంటలకు – కొత్త అల్లుడు
సాయంత్రం 4.30 గంటలకు – కారాలు మిరియాలు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – స్వయంవరం
ఉదయం 10 గంటలకు – సొంతం
మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్
సాయంత్రం 4 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి
రాత్రి 7 గంటలకు – రణం
రాత్రి 10 గంటలకు – రాజాధిరాజా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – మ్యాస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 1
సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు – ధమాక
రాత్రి 9.30 గంటలకు – మిస్టర్ బచ్చన్
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – హీరో
ఉదయం 11 గంటలకు – మజా
మధ్యాహ్నం 2 గంటలకు – వసుంధర
సాయంత్రం 5 గంటలకు – జాను
రాత్రి 8 గంటలకు – వంగవీటి
రాత్రి 11 గంటలకు – హీరో
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – బంగారు భూమి
ఉదయం 10 గంటలకు – మూగ మనసులు
మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది
సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ
రాత్రి 7 గంటలకు – శుభమస్తు
రాత్రి 10 గంటలకు – బ్లడీ మ్యారీ
మధ్యాహ్నం 3 గంటలకు – తాళి
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10.30 గంటలకు – పెళ్లి పందిరి
ఉదయం 9 గంటలకు – నాగవల్లి
సాయంత్రం 5 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్
ఉదయం 7 గంటలకు – వరుడు కావలెను
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – రాయుడు
ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 11 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..