E-Paper
Advertisement

Monday TV Movies : సోమవారం సినిమాల జాతర.. ఆ రెండు డోంట్ మిస్..

Monday TV Movies : సోమవారం సినిమాల జాతర.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Monday TV Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాల సందడి కూడా వచ్చేస్తుంది అని అర్థం. ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని మూవీ లవర్స్ అనుకుంటూ ఉంటారు.. ఇటీవల కాలంలో ప్రతి వారం వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టీవీ చానల్స్ లలోకి రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు. ఈ సోమవారం సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ సూపర్ హిట్స్ సినిమాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీలలోకి రాబోతున్న ఆ సినిమాలన్నీ ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇంద్ర ధ‌న‌స్సు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పేకాట పాపారావు

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జిలీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఆటోన‌గ‌ర్ సూర్య‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భూ కైలాస్

ఉద‌యం 10 గంట‌ల‌కు – కేడీ నం1

మధ్యాహ్నం 1 గంటకు – మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖిలాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – మామ‌గారు

రాత్రి 10 గంట‌ల‌కు – స‌లీం

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది ప్రిన్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి

సాయంత్రం 3 గంట‌ల‌కు – గౌత‌మ్ ఎస్సెస్సీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – సీత‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – శ్రీమ‌తి

ఉద‌యం 8 గంట‌ల‌కు – బంగారు క‌ల‌లు

ఉద‌యం 11 గంట‌లకు – జాక్‌పాట్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – జోష్‌

సాయంత్రం 5 గంట‌లకు – విన‌రోభాగ్య‌ము విష్ణు క‌థ‌

రాత్రి 8 గంట‌లకు – స్వాగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – బంగారు క‌ల‌లు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స్పై

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొడుకులు

రాత్రి 7 గంట‌ల‌కు – సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌ని

రాత్రి 10 గంట‌ల‌కు – తుంట‌రి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – తేనే మ‌న‌సులు

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

జీతెలుగు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స్పై

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొడుకులు

రాత్రి 7 గంట‌ల‌కు – సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌నిరాత్రి 10 గంట‌ల‌కు – తుంట‌రి

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక్క‌డొచ్చాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుడిగాడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బేబీ గ‌ర్ల్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాయుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – రేఖా చిత్రం

స్టార్ మా..

మధ్యాహ్నం 3.30 గంట‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Big TV Kissik Talks : అనన్య బ్రేకప్ స్టోరీ.. అస్సలు ఊహించని ట్విస్ట్..

ఆ ఒక్కటే అనన్యను బాధపెట్టిందా..? కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Kissik Talks Show : అనన్య నెలకు ఎంత ఖర్చుపెడుతుందో తెలుసా..? చాలా కష్టమే..

కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

Big Stories

Advertisement
×