E-Paper
Advertisement

ఆ ఒక్కటే అనన్యను బాధపెట్టిందా..? కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

ఆ ఒక్కటే అనన్యను బాధపెట్టిందా..? కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Big TV Kissik Talks : తెలుగు టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త ప్రోగ్రాంలను అందిస్తూ ఉంటాయి. ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన బిగ్ టీవీ కూడా జనాలను ఆకట్టుకునే విధంగా కొత్తరకం ప్రోగ్రామ్లను ప్రేక్షకులకు అందిస్తుంది. ప్రతి పండుగను స్పెషల్గా జరుపుతున్న బిగ్ టీవీ ఈమధ్య కొత్త ప్రోగ్రాం ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ ప్రోగ్రాం పేరే కిస్సిక్ టాక్స్ షో.. గత కొద్ది రోజులుగా ప్రతి వారం ప్రసారం అవుతున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా వస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్ గా వచ్చి తమ అమూల్యమైన అభిప్రాయాలను ఈ షో ద్వారా పంచుకున్నారు. దాంతో ఈ షో కి క్రేజ్ కూడా భారీగా పెరిగింది. తాజాగా ఈవారం ఎపిసోడ్ కి యంగ్ హీరోయిన్ అనన్య శర్మ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఘటనల గురించి బయటపెట్టారు. అదేవిధంగా ఆమె జీవితంలో మర్చిపోలేని బాధ గురించి కూడా గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ అనన్య జీవితంలో విషాదాన్ని నింపిన ఆ ఘటన ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అనన్య జీవితంలో మర్చిపోలేని ఘటన..

వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతోమంది మంచి పాపులార్టీని సొంతం చేసుకొని ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటున్నారు.. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరింది యంగ్ హీరోయిన్ అనన్య శర్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హై మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తన జీవితంలో అనుభవించిన సంతోషాలతో పాటుగా బాధల గురించి కూడా బయటపెట్టి అందరిని ఏడిపించేసింది. ఒక సందర్భంలో ఆమెకు నటన రాదు అని కొందరు ఆమె తల్లిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ తిట్టిన విషయాన్ని ఈ సందర్భంగా పంచుకుంది. ఆ ఘటన తనకి తీరని బాధని మిగిల్చింది అని చెప్పుకొచ్చింది. దీంతోపాటుగా ఆమె జీవితంలో అత్యంత బాధను మిగిల్చిన ఒక ఘటన గురించి కూడా పంచుకుంది..

తండ్రి చనిపోవడం కోలుకోలేని దెబ్బ..

Advertisement

అయితే ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న యాంకర్ వర్షా తన జీవితంలో మర్చిపోలేని అత్యంత బాధాకరమైన విషయం గురించి అడుగుతుంది. అనన్య ఏ మాత్రం బాధపడకుండా తన తండ్రి చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. మా నాన్న చనిపోవడం నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆయన నా నుంచి దూరమైపోయిన కూడా ఆయన జ్ఞాపకాలు నా మనసులో ఎప్పటికీ ఉంటాయి అంటూ అనన్య చెప్పడంతో వర్షా కూడా ఎమోషనల్ అయింది. వెబ్ సిరీస్ ల ద్వారా తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనన్య శర్మ ప్రస్తుతం సినిమాల వైపు అడుగులు వేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈమె నటించిన హై మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Related News

Kissik Talks Show : అనన్య నెలకు ఎంత ఖర్చుపెడుతుందో తెలుసా..? చాలా కష్టమే..

కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

Big Stories

Advertisement
×