E-Paper
Advertisement

Kissik Talks Show : అనన్య నెలకు ఎంత ఖర్చుపెడుతుందో తెలుసా..? చాలా కష్టమే..

Kissik Talks Show : అనన్య నెలకు ఎంత ఖర్చుపెడుతుందో తెలుసా..? చాలా కష్టమే..
Advertisement

Kissik Talks Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరించేందుకు నిత్యం కొత్త షోలను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాంలను ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చింది. ప్రతి ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వచ్చిన కొత్త షో కిస్సిక్ టాక్స్ ( Kissiks Talks Show) పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జబర్దస్త్  ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇప్పటికీ ఈ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా తాను చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా బయట పెట్టారు.అయితే ఆ వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ కార్యక్రమానికి యాక్టర్ అనన్య శర్మ గెస్టుగా వచ్చారు. తన కెరీర్ లో ఎదుర్కొన్న పరిస్థితులు, యూట్యూబ్ వల్ల ఆమె సంపాదన ఎలా ఉంది..? ఫస్ట్ టైం ఎందుకు సంపాదించింది.? అంతేకాదు నెలకు ఎంత ఖర్చు చేస్తుందన్న విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. మరి అనన్య ఎలాంటి సీక్రెట్స్ ను బయటపెట్టిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

డబ్బులు ఈరోజుల్లో చాలా ముఖ్యం..

ఒకప్పుడు మనుషుల మధ్య సంబంధాలు బాంధవ్యాలు మాత్రమే కనిపించేవి.. కానీ ఈ మధ్య డబ్బులుంటేనే అవన్నీ కనిపిస్తున్నాయని నాకనిపిస్తుంది అంటూ అనన్య ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయటపెట్టింది. డబ్బులు ఎవరైనా దగ్గరకొస్తారు. అదే డబ్బులు లేకుంటే ఎవరు పట్టించుకోరు అని నేను నమ్ముతున్నాను నా చుట్టూ జరిగిన పరిస్థితులు కూడా నాకు ఆ అనుభవాన్ని గుర్తు చేశాయి. అందుకే డబ్బులు ఉన్నవాళ్లకే బంధువులు కూడా ఉంటారు అని అనన్య చెప్పుకొచ్చింది.. కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు బాధపెట్టిన కూడా అందులో కసిగా ఎదగాలన్న ఆలోచన నన్ను ఈ స్థాయిలో నిల్చొబెట్టాయని తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను బిగ్ టీవీ తో షేర్ చేసుకుంది అనన్య శర్మ.. ప్రస్తుతం ఈమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో అనన్య శర్మ పై నెటిజన్లు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు.

అనన్య ఎంత ఖర్చుపెడుతుంది..? 

Advertisement

అనన్య శర్మ నటించిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అందరికి తెలిసే ఉంటుంది.. ఆ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రేజ్ ను అందించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా పలు వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆమె నటన యూత్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఈ ప్రస్తుతం అనన్య హై మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ యముడు పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూస్తూ వస్తుంది ఈ క్రమంలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనన్య శర్మ నెలకు ఎంత ఖర్చు చేస్తుందని యాంకర్ వర్ష అడగ్గా, నేను కేవలం నెలకు వంద రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తానని చెప్పింది ఆ మాట వినగానే వర్షా ఒక్కసారిగా షాక్ అయింది. నేను చెప్పేది నిజమే నేను ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళను.. కేవలం హైబ్రోస్ కి మాత్రమే 100 రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పగానే వర్ష అవాక్కయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనన్య ఇంటర్వ్యూ వీడియో ఆసక్తికరంగా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. మరి ఈ ముద్దుగుమ్మ తన గురించి ఎలాంటి విషయాలను షేర్ చేస్తుందో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూసేయండి..

Advertisement

Also Read :మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Related News

కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

జనసేన ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

Big Stories

Advertisement
×