Monday TV Movies : మరోవారం వచ్చేసింది ఏంటి కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయని తెలిసిందే.. ఇటీవల కాలంలో థియేటర్లోకి వచ్చిన సినిమాలు ఓటిటిలోకి కూడా వచ్చేస్తుంటాయి.. కానీ అంతకన్నా ముందు టీవీ ఛానల్స్ లోకి రావడంతో ఎక్కువ మంది టీవీలలో వచ్చే శనివారం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గత కొద్ది రోజులుగా టీవీ ఛానల్స్ లో వచ్చిన సినిమాలకు మంచి డిమాండ్ కూడా పెరగడంతో తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఆ సినిమాలేంటో ఒకసారి వివరంగా చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – త్రినేత్రం
మధ్యాహ్నం 3.30 గంటలకు – గోపాల గోపాల
ఉదయం 11 గంటలకు – ప్రియరాగాలు
సాయంత్రం 4.30 గంటలకు – జస్టిస్ రుద్రమదేవి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఆదిలక్ష్మి
ఉదయం 10 గంటలకు – అంగరక్షకుడు
మధ్యాహ్నం 1 గంటకు – మసాలా
సాయంత్రం 4 గంటలకు – హరేరామ్
రాత్రి 7 గంటలకు – పౌర్ణమి
రాత్రి 10 గంటలకు – మనసుకు నచ్చింది
ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు – ARM
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 9.30 గంటలకు – మగధీర
ఉదయం 5 గంటలకు – స్కెచ్
ఉదయం 8 గంటలకు – యమ ముదురు
ఉదయం 11 గంటలకు – కొండపొలం
మధ్యాహ్నం 2 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్
సాయంత్రం 5 గంటలకు – ప్రసన్నవదనం
రాత్రి 8 గంటలకు – 24
రాత్రి 11 గంటలకు – యమ ముదురు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉదయంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – జడ్జిమెంట్
ఉదయం 10 గంటలకు – అంతులేని కథ
మధ్యాహ్నం 1 గంటకు – స్వర్ణకమలం
సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి
రాత్రి 7 గంటలకు – మరో చరిత్ర
రాత్రి 10 గంటలకు – డియర్ మేఘ
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసి నడుద్దాం
ఉదయం 9 గంటలకు – భైరవద్వీపం
ఉదయం 7 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
ఉదయం 9 గంటలకు – విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – ఏజెంట్ భైరవ
సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్
రాత్రి 9 గంటలకు – సుబ్రహ్మణ్యపురం
ఉదయం 4 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – బాపు
రాత్రి 11 గంటలకు – పోకిరి
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..