E-Paper
Advertisement

బిగ్ బాస్ సీజన్ 10.. కప్పు సెలబ్రిటీలకే… స్క్రిప్ట్ ప్రకారమే బయటకు పంపారు: రోహిత్

బిగ్ బాస్ సీజన్ 10.. కప్పు సెలబ్రిటీలకే… స్క్రిప్ట్ ప్రకారమే బయటకు పంపారు: రోహిత్
Advertisement

Big Tv Kissik Talks: రోహిత్ నాయుడు పట్నం పరిచయం అవసరం లేని పేరు ఒక సామాన్యుడిగా ఉన్న రోహిత్ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ 10 అవకాశం అందుకున్నారు. అయితే ఈయన ఊహించని విధంగా తన ఆట తీరుతో మొదటి రోజు నుంచి హౌస్ లో సెలబ్రిటీ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విన్నర్ రోహిత్(Rohit Naidu) అని అభిమానులందరూ కూడా ఫిక్స్ అయ్యారు కానీ బిగ్ బాస్ మాత్రం తనని ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు పంపిన సంగతి తెలిసిందే. ఇలా రోహిత్ ఎనిమిదవ వారం బయటకు రావడంతో ఆయన విషయంలో చాలా అన్యాయం జరిగిందని బిగ్ బాస్ వ్యవహార శైలి పై అభిమానులు మండిపడ్డారు.

ఈసారి సెలబ్రిటీ విన్ అవ్వాలి..

ఇలా ఎలిమినేషన్ తర్వాత రోహిత్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన ఎలిమినేషన్ గురించి అలాగే బిగ్ బాస్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. త్రిగుణ్ ను గెలిపించడం కోసమే ఇదంతా జరుగుతుందని నాకు అనిపిస్తుంది నేను కలిసిన వారు కూడా అలాగే చెప్తున్నారని రోహిత్ తెలిపారు. త్రిగుణ్ పి ఆర్ టీం గురించి కూడా ఈయన మాట్లాడుతూ..

కేసులు పెడతామంటూ బెదిరింపులు..

Advertisement

త్రిగుణ్ పిఆర్ టీం బిలో ద బెల్ట్ వెళ్తారు. వాళ్ళు ఏకంగా నా ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. వాళ్ల మేనేజర్ ఎవరు నామీద కేసు కూడా పెడతానని చెప్పారు. నేను త్రిగుణ్ ను రెస్పెక్ట్ చేస్తున్న అఫీషియల్ పేజ్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయాలని ప్రెషర్ పెట్టారు అలా చేయకపోతే కేసు పెడతానని కూడా బెదిరించారని రోహిత్ తెలిపారు. అదేవిధంగా వర్షా మాట్లాడుతూ ఈ సీజన్లో కామనర్ కాకుండా సెలబ్రిటీని విన్నర్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయినట్టు విన్నాను నిజమేనా అంటూ ప్రశ్న ఎదురైంది.

Advertisement

ఈ విషయం గురించి రోహిత్ మాట్లాడుతూ.. నేను హౌస్ లోకి వెళ్ళకముందే విన్నాను ప్రతిసారి కామనర్స్ విన్నర్ అవుతున్నారు అయితే ఈసారి మాత్రం సెలబ్రిటీ విన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారని నేను కూడా విన్నాను కానీ బిగ్ బాస్ వాళ్లు మరి ఇంతగా లో అవుతారని అనుకోలేదు వాళ్ళు కంటూ కొన్ని విలువలు ఉంటాయి, ఈ రియాలిటీ షో ది జనాలు నడిపిస్తున్నారని అలాంటివి జరగదని భావించాను. కానీ వాళ్లకు నచ్చిన వాళ్ళ కోసం ఎవరినైనా బయటకు పంపిస్తారని ఫైనల్ గా ఈ బిగ్ బాస్ షో మాది కాబట్టి మాకు నచ్చినట్టే చేస్తామని షో మేకర్స్ ఫీలవుతుంటారని రోహిత్ ఈ సందర్భంగా ఈ షో నిర్వహకుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగలేదు.. అందుకే అలా చేయాల్సి వచ్చింది: రోహిత్

Related News

త్రిగుణ్, రామప్రసాద్ క్లిప్‌పై రోహిత్ రియాక్షన్.. హౌస్‌లో గ్రూప్ గేమ్ నిజమేనా?

క్యాబ్ దొరక్కే ఆటో ఎక్కా.. సొంత కారు లేదు: బిగ్‌బాస్ రోహిత్ నిజం చెప్పేశాడుగా !

బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగలేదు.. అందుకే అలా చేయాల్సి వచ్చింది: రోహిత్

త్రిగుణ్ ను గెలిపించడం కోసమే నన్ను పంపించారు.. రోహిత్ సెన్సేషనల్ కామెంట్!

శాలినితో రిలేషన్‌పై రోహిత్ ఓపెన్ కామెంట్స్.. సింగిల్ కాదంటూ హింట్!

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!

బిగ్ బాస్ డబుల్ ట్విస్ట్.. వంశీతో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్?

Big Stories

Advertisement
×