E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా ప్లాన్ సక్సెస్.. నారాయణ పేరుతో షాప్.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

Podarillu Today Episode : మహా ప్లాన్ సక్సెస్.. నారాయణ పేరుతో షాప్.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..
Advertisement

Podarillu Today Episode November 13th : శైలు చీర కట్టుకొని రెడీ అయ్యి ఈ చీరలు ఎంత అందంగా ఉన్నానో అని మురిసిపోతూ ఉంటుంది. పెళ్లికి రెడీ అయినట్టుగానే ఉన్నాను కదా నన్ను ఈ చీరలో చూస్తే ఆ ముంగిస గాడు అస్సలు తట్టుకోలేడు అంటూ తనకు తానే పోగుడుకుంటూ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే వరాలుని పిలిచి ఈ చీర ఎలా ఉందో కనుక్కోవాలని అనుకుంటుంది అయితే అమ్మ ఒకసారి లారా అని గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది. చీర కట్టుకొని నన్ను వాడు రమ్మన్నాడు అని చెప్పగానే వరాలు ఇంకేదో అనుకుంటుంది. ఇక తన కొడుకుని పిలిచిన వరాలు పెద్ద హంగామా చేస్తుంది. నేను లేచిపోయి పెళ్లి చేసుకోవడం లేదు. వాడు షాప్ ఓపెనింగ్ కి నన్ను రమ్మని ఆ చీర కూడా వాడే ఇచ్చాడు కాబట్టి కట్టుకొని వెళ్తున్నాను అని చెప్పగానే.. వాళ్ళ అమ్మ అన్నయ్య అవమానించేలా మాట్లాడుతారు. అయినా కూడా పోలీసులకి చెప్పిన నా మాట చెల్లుతుంది అని ధైర్యంగా వెళ్ళిపోతుంది.. శైలు వరాలు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

శైలు ఫీల్ అయ్యిందా..?

శైలు అక్కడికి రాగానే పెళ్లికి రెడీ అయినట్టు వచ్చావు చాలా బాగున్నావు అని చక్రి తనని పొగిరేస్తూ ఉంటాడు. అంత అదృష్టమా ముందు మీ అన్నయ్య పెళ్లి కావాలి కదా అంటూ శైలు అనగానే అందరూ కూడా చాలా ఫీల్ అయిపోతారు.. షాప్ ఓపెనింగ్ కి దీపం వెలిగించాలి కదా అని అనగానే అందరూ మహాలక్ష్మిని వెలిగించమని. శైలు ఫీలవుతుందని గమనించిన నారాయణ ముగ్గురు కోడలు ముగ్గురు కలిసి దీపం వెలిగించండి అని చెప్పగానే శైలు చాలా సంతోషంగా ఉంటుంది ఇక మొత్తానికి షాప్ ఓపెనింగ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి అందరూ కలిసి షాపుని ఓపెనింగ్ చేస్తారు కూడా అక్కడ వాళ్ళ అందరితో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది..

నారాయణ పేరుతో షాక్..

Advertisement

అయితే అక్కడ పేరు ఇప్పటికైనా రివిల్ చేస్తే బాగుంటుంది కదా అనేసి మహాలక్ష్మిని అడుగుతారు అయితే శైలు నువ్వు వెళ్లి ఆ బోర్డుని తీయు అని అంటుంది మహాలక్ష్మి. ఇక బోర్డులో కచ్చితంగా తన పేరే ఉంటుంది అని శైలు చాలా సంతోషంగా ఆ బోర్డు ని ఓపెన్ చేస్తుంది. అయితే అందరూ అందులో నారాయణ అండ్ సన్స్ అని పేరు ఉండగా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే శైలు ఆ పేరును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మహాలక్ష్మి పేరు దంటు లేదు.. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను అని శైలు అనుకుంటుంది. ఆ పేరును చూసిన నారాయణ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కానీ కన్నా మాత్రం తీసుకుపోగా బాధ పడిపోతూ ఉంటాడు. అయితే తన తండ్రి పేరు పెట్టారు అని చాలా సంతోషంగా ఉంటారు మాధవ అలాగే చక్రి కేశవ.. శైలు మాత్రం మహాలక్ష్మి పేరు లేదుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది.

శైలు దెబ్బకు షాక్..

ఇక మొదటి రోజు పని చేసుకోవాలి అని మాధవ్ కేశవ కి చెప్పి వెళ్ళిపోతాడు. శైలు మాత్రం ఆ బోర్డు మీద నా పేరు ఎందుకు పెట్టలేదు రా అని చాలా ఫీల్ అవుతుంది. నా పేరు పెట్టుకున్నా నువ్వు మీ నాన్న పేరు ఎందుకు పెట్టావ్ రా అని శైలు కేశవ్ అని అడుగుతుంది. అయితే శైలు ఆ బోర్డు గురించి నాకు తెలియదు అని ఎంతగా కేశవ చెప్పినా సరే మొదట నమ్మరు కానీ ఆ తర్వాత నమ్ముతుంది. ఇక తర్వాత ఈరోజు నువ్వు షాప్ ఓపెన్ చేసావు కదా అందుకే నేను వదిలేస్తున్నాను అని చెప్పగానే కేశవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కేశవ సిగ్గు పడిపోతూ మురిసిపోతూ ఉంటాడు.

కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

Advertisement

మాధవ్ ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ సందడిగా ఇల్లంతా ఉండడంతో చూసిన మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఒకప్పుడు ఈ ఇంట్లో భోజనం చేయడానికి కూడా సరిగ్గా తిండి దొరికేది కాదు.. మా నాన్న జైలుకు వెళ్ళిన తర్వాత అందరూ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు.. ఒక్క పూట భోజనం కూడా పెట్టే వాళ్ళు కాదు నేనే ఇటుకలు మూసి నా తమ్ముళ్ళని చదివించుకొని ఇంతటి వాళ్ళని చేసుకున్నాను అని మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు. అయితే అందరూ అలా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు కానీ మహాలక్ష్మి మాటతో చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Related News

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

Big Stories

Advertisement
×