E-Paper
Advertisement

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..
Advertisement

Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులను టీవీ సీరియల్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో టీవీ సీరియల్స్కు ఉన్న డిమాండ్ సినిమాలకి లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సరే.. టీవీలలోకి మాత్రం సీరియల్స్ ఎక్కువగా సందడి చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవలకాలంలో వచ్చిన సీరియల్స్ ఏవైనా సరే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. మరి ఎప్పటిలాగే సినిమాలకు ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఉంటుందో..? అలాగే ఈ వారం సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ అనేది నమోదు అయింది. మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో? ఏ సీరియల్ టాప్ లో ఉందో?అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

సీరియల్ ఫ్యాన్స్ కు షాక్..

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నీ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అయితే ఇటీవల కాలంలో వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా డిమాండ్ ఉండడంతో జనాలని బాగా అలరిస్తున్నాయి అంతేకాదు మంచి టిఆర్పి రేటింగ్ కూడా నమోదు చేసుకుంటూ వస్తున్నాయి. ఈవారం సీరియల్ ఫాన్స్ కి షాక్ ఇచ్చేలా మరో రెండు సీరియల్స్ ముందంజలోకి రావడం విశేషం. నిన్న మొన్నటి వరకు ఎక్కడో రేటింగ్ లో ఉన్న ఈ సీరియల్స్ కాస్త ఇప్పుడు ముందంజలోకి వచ్చాయని తెలుస్తుంది. సీరియల్స్ మరేవో కాదు ఇంటింటి రామాయణం అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ రెండు సీరియల్స్ మొన్నటివరకు కాస్త డల్ స్టోరీ తో సాగినా కూడా ఇప్పుడు మాత్రం టాప్ రేటింగ్ తో ముందు వరసలోకి వచ్చాయని తెలుస్తుంది. దానికి స్టార్మా చానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్స్ కి మళ్ళీ డిమాండ్ పెరగడం విశేషం. ఈ సీరియల్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచి రేటింగ్ ని కూడా నమోదు చేసుకోవడంతో ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..

ఈ వారం టీఆర్పీ రేటింగ్..?

Advertisement

టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. ఈ సీరియల్ రేటింగు 13.03 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.80 ఉంది. పొదరిల్లు 11. 85, ఇంటింటి రామాయణం 11.64, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.87, నువ్వులేక నేను లేను10.70, నిండు మనసులు 9.70, చిన్ని 8.73, బ్రహ్మముడి 8.57.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Related News

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

Big Stories

Advertisement
×