E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 13th : పల్లవి విడాకులు ఇవ్వబోతున్నారు అని ఇంకా కక్ష పెంచుకొని మన ఇంటి మీద పగ పెంచుకుంది మన ఇంట్లో వాళ్ళని ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. అయితే పల్లవికి విడాకులు పంపించాను కదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకర్ తన ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే పల్లవి మళ్లీ ఇంట్లోకి రావడానికి లాయర్ తో మాట్లాడింది కాబట్టి ఆయన ఎలాగైనా సరే పల్లవిని గెలిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం ఆ పల్లవి నీ ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ పల్లవి వచ్చినా కూడా నేను తనతో కాపురం ఎలా చేస్తాను అనుకుంటున్నావు జీవితంలో నేను కాపురం చేయను అని కమల్ అంటాడు. అయితే పల్లవి ప్లాన్ తెలుసుకున్న అవని మనము తన గురించి తెలుసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి లేదంటే మాత్రం పల్లవి మళ్లీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అందరికీ సమస్యగా తయారవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

పల్లవి లాయర్ దగ్గరికి వెళ్లి ఈ కేసు ఇంకా హీరింగ్ రాలేదు కదా ఎలాగైనా సరే అది వస్తే బాగుంటుంది అని లాయర్ ని రెచ్చగొట్టాలని అనుకుంటుంది. అయితే లాయరు పల్లవి దగ్గరికి వచ్చి ఎప్పుడు వస్తుందో తెలీదు వచ్చిన తర్వాత నేను చెప్తాను అని చెప్పగానే పల్లవి తన ఎమోషనల్ డ్రామా అని మొదలు పెడుతుంది. అయితే పల్లవి చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఇక్కడ వృధా అయిపోయింది అని అర్థమవుతుంది. తాను మొదలుపెట్టిన డ్రామాలు లాయర్ ను నమ్మించి ఎలా ఉంటాయి. పల్లవి కన్నీళ్లు పెట్టుకొని ఆ ఇంట్లోకి నేను వెళ్ళాలి నా భర్తకు నేను దగ్గర అవ్వాలి అంటూ లాయర్ తో చెప్పడంతో లాయర్ నిజమే అని కొన్ని నమ్మి ఎలాగైనా సరే నేను రిక్వెస్ట్ చేసి కేసుని త్వరగా పూర్తి చేస్తాను అని అంటాడు. రమ్య వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది అయితే తన అన్నయ్య అవతారం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను మాత్రం నటించేసి లోపలికి వెళ్లి తాగాలని అనుకుంటాడు.

ప్రణతి కాపురంలో చిచ్చు..

Advertisement

పల్లవి భరత్ ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్లి వచ్చి ఎలాగైనా సరే ఈ కేస్ ని హెయిర్ ఇంక తీసుకురావాలి అప్పుడే మనం తెలుస్తుంది అని పల్లవి అలాగే భరతు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల ఉన్న ప్రణతి ఆ మాటను విని బయటకి వస్తుంది. భరత్ నువ్వు ఎందుకు భరత్ రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు.. కొంచెం కూడా నువ్వు మీ అక్క గురించి ఆలోచించవా..? పల్లవి కన్నా ముందు నీకు మీ అక్క ఏంటో తెలుసు అలాంటి మీ అక్క గురించి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని ప్రణతి ఎంత చెప్పినా సరే భరత్ మాత్రం పల్లవి సిస్టర్ నాకు దేవత అంటూ తననే పొగుడుతూ ఉంటాడు. అంతే కదూ పల్లవి ఏం చేసినా అదే రైతు నాకు పల్లవి గురించి బాగా తెలుసు అని అనడంతో అక్కడ ఉన్న ప్రణతి ఎంత చెప్పినా కూడా వినకుండా భరత్ పల్లవి గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఉంటాడు. నాకు ఎవరిని ఎక్కడ ఉంచాలి బాగా తెలుసు నువ్వు ఏమి నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రణతితో భరత్ అంటూ ఉంటాడు అయితే ప్రణతి మాట్లాడిన మాటలని పల్లవి వినేస్తుంది. ప్రణతి ఏదో అనుకుంటుంది సిస్టర్ నువ్వేమీ బాధపడకు అని పల్లవికి ధైర్యం చెప్తాడు భరత్ కానీ పల్లవి మాత్రం భరత్ నీ బాగా వాడుకుంటుందన్న విషయం మాత్రం భరత్ కు అర్థం కాదు.

అవని దెబ్బకు పల్లవి బెదుర్స్..

పల్లవి ఎలాగైనా సరే అవనికి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే అవని అటుగా వెళుతుంటే అప్పుడు పల్లవి వచ్చి ఆపి నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. ఎప్పుడు రోడ్ల మీద ఉండే నువ్వు ఏంటి ఇక మీదట కూడా రోడ్లమీద పడతావ ఏంటి అంటూ అవని అనగానే పల్లవి సీరియస్ అవుతుంది. నా భర్తతో నాకు విడాకులు ఇప్పించి నా అత్తవారింట్లో నన్ను అడుగు పెట్టనివ్వకుండా చేస్తానన్నావు కదా మీకు ఆ ఛాన్స్ లేకుండా అతి త్వరలోనే నేను నా అత్తవారింట్లో నా భర్తతో కాపురం చేయడానికి వచ్చేస్తాను అంటూ అనగానే అవని ఒక్కసారిగా నవ్వుతుంది. పగటి కలలు కనడం నీకు అలవాటే కదా ఆ కలలోనే బతుకు నిజాలు ఏవి అవి కావు.. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఆ ఇంట్లోకి తిరిగి మళ్ళీ అడుగు పెట్టలేవు అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

ఇక పల్లవి నేనంటే నీకు ఎంత భయం నాకు అర్థం అవుతుంది. నీ కూతుర్ని తీసుకురావడానికి నువ్వే స్వయంగా స్కూల్ కి వెళ్తున్నావు అంటే కచ్చితంగా నేనంటే నీకు ఏంటో అర్థం అయిపోయింది అని అంటుంది. ఇక నీ కూతుర్ని నువ్వు తీసుకురావడానికి వెళ్తున్నావు అంటే నేనంటే నీకు ఎంత భయం బాగా అర్థమైంది అని పల్లవి చెప్తూ ఉంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని తీసుకురావడానికి తీసుకుపోవడానికి ఉంటారు నువ్వేమీ దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ అవన్నీ పల్లవి. కమల్ జీవితంలోకి నేను రానివ్వను అలాగే ఆ ఇంట్లో నిన్ను అడుగుపెట్టనివ్వను అంటూ పల్లవికి అవని వార్నింగ్ ఇస్తుంది. ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. దానికి అవని ఏమాత్రం తగ్గడం లేదు అవని పోగానే అణిచే ప్రయత్నం చేస్తాను అని పల్లవి అనుకుంటుంది.. ఏది ఏమైనా కూడా పల్లవికి అవని మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది.

రమ్యకు దిమ్మతిరిగే షాక్..

అయితే రమ్య వాళ్ళ అన్నయ్య రమ్యని పెళ్లి కోసం ఒప్పిస్తే ఖచ్చితంగా తనకి లక్షలు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే రమ్మీ ని ఎలాగైనా సరే పెళ్లి గోపించి తనుకు కావాల్సిన డబ్బులు అన్ని తీసుకోవాలి అని తన అన్నయ్య ఆలోచిస్తూ ప్లాన్ చేస్తాడు అయితే రమ్యను చూసుకోవడానికి పెళ్లి సంబంధం వాళ్లు వస్తారు. రమ్య గురించి చాలా గొప్పగా చెప్తాడు రమ్య అక్కడితో షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!

Related News

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

ఏ దేవివరమో నీవు సీరియల్ మనీష్ సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారో తెలుసా?

Big Stories

Advertisement
×