Podarillu Today Episode November 24th: మనిషా, మాధవ్ ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లడం చూసిన చక్రీ వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. మనిషా మాధవ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్కడికి వెళ్లి అక్కడ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటారు. అయితే అక్కడ ఆర్డర్లను చూసి ఇవేంటి ఇంత రేట్లు ఉన్నాయి కాఫీ రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయని మాధవ్ భయపడిపోతాడు. ఇంట్లో కాఫీ తాగిన బాండేది కదా అని మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనిషా మాత్రం ఈ పేర్లు నాకు తెలియలేదు అర్థం కావడం లేదు అని మాధవ్ చెప్పగానే మనీషా నేను చెప్తాను అని తనకు నచ్చిన ఆర్డర్ ని చెప్తుంది. అయితే అన్నిటికన్నా తక్కువ రేటు ఉండడంతో మాధవ్ నువ్వు కూడా నాలాగే సేవ్ చేయాలని ఆలోచిస్తున్నావు అంటూ పొగిడేస్తాడు.. అయితే వీళ్ళిద్దరూ సేవింగ్ గురించి మాట్లాడుకోవడం విన్న చక్రీ ఇద్దరు ఇద్దరే.. వీళ్ళతోపాటు ఇక్కడ ఉంటే నాకు కూడా పిచ్చెక్కి ఎలా ఉంది వీళ్ళు మాట్లాడుకుంటున్నా మాటలను వింటే కచ్చితంగా నేను కూడా సేవింగ్ ఎలా అని ఆలోచన చేస్తానేమో అంటూ చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
చక్రి అలాగే కన్న ఇంటికి రాగానే అక్కడ ఉన్న కేశవ తో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మాధవ్ రాగానే మనిషా తో జరిగిన విషయాన్ని అంత చక్రి ఆల్రెడీ చెప్పేసండడంతో తమ్ముళ్ళందరూ కూడా తనని ఒక ఆట ఆడుకుంటారు. మాధవ్ తనని ఏడిపిస్తున్నారు అని మహాలక్ష్మి మాధవ్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఇక మనిషా తనకి షర్టు గిఫ్ట్ ఇవ్వడంతో కేశవ దాన్ని తీసుకొని ఆడుకుంటాడు మొత్తానికి మాధవ్ మనిషా తో బయటికి వెళ్లాడు అన్న విషయాన్ని బయటకు చెప్పేస్తాడు. ఇక ఇంట్లోని వాళ్లందరూ కూడా మాధవ్ ని ఆడుకుంటూ ఉంటారు ఈ క్రమంలో మహా కి కిందపడి గాయమైందని తెలుసుకొని బాధపడిపోతూ ఉంటారు..
మహాలక్ష్మి రాత్రి అయిన సరే పడుకోకుండా తన ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చాలా కష్టపడి పోతూ ఉంటుంది. రాత్రి పగలు కష్టపడి ఇలా చేయడం అవసరమా అని చక్రిది ఎంతగా చెప్తున్నా సరే మహాలక్ష్మి వినకుండా ఇది నా ప్రాజెక్టు నేను కచ్చితంగా పూర్తి చేయాలి అని అంటుంది. ఇది నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి నేను కచ్చితంగా పూర్తి చేయాలి అని మహాలక్ష్మి అంటుంది మీ విక్కీ ఇంతగా మీ చేత పని చేయించుకుంటున్నారా? అని చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు అవికి అనాలి మిమ్మల్ని కాదు అంటూ విక్కీని తిట్టాలని ప్రయత్నం చేస్తాడు అయితే మావికి ఏం చేస్తాడు తన డ్యూటీ తన చేశాడు అంతే కదా అని మహాలక్ష్మి సపోర్ట్ చేస్తుంది. వెళ్లి మీ మ్యాట్రిమోనీ సైట్లో అమ్మాయిలను వెతుక్కోండి అని మహాలక్ష్మి అంటుంది.
మహాలక్ష్మి ఉదయం లేవగానే ఇంకా రాలేదని చక్రి కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నీ ప్రాజెక్టు పని పూర్తయిందా అండి అని చెక్కిరి మహాలక్ష్మి బయటికి రాగానే అడుగుతాడు.. అయితే పూర్తయింది నాకు ఇప్పుడు టెన్షన్ గా ఉంది అని మహాలక్ష్మి అనగానే మాధవ్ కూడా చాలా ఫీల్ అయిపోతాడు.. టెన్షన్ ఎందుకమ్మా దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు టెన్షన్ పోతుంది నువ్వు మంచిగా ఇస్తావు అని మాధవ్ అంటాడు ఇక దేవుడి దగ్గర హారతి తీసుకున్న మహాలక్ష్మి అందరికీ హారతిస్తుంది కానీ చక్రి కి మాత్రం ఇవ్వదు. ఇక నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మరి తన ప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి టెన్షన్ గా ఉంది నీ కన్నా తనతో ఆడుకుంటాడు మొత్తానికి మహాలక్ష్మి ఇక ఆఫీస్ కి వెళ్లేందుకు ఆటోలో బుక్ చేసుకుంటూ వెళ్తుంది.
ఇది మహాలక్ష్మి దివ్య కి ఫోన్ చేసి లాప్టాప్ లో అన్నీ ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకుని మళ్లీ లాప్టాప్ ని పక్కన పెట్టేస్తుంది ఇక ఆఫీస్ రాగానే లాప్టాప్ ని ఆటోలో పెట్టి ఎక్కడినుంచి దిగిపోతుంది. అయితే ఆఫీసుకు వెళ్లిన తర్వాత దివ్య లాప్టాప్ లో ఉన్నాయా అని అడిగితే ఆ ఉన్నాయి అని అంటుంది అయితే విక్కీ దగ్గరికి వెళ్లి లాప్టాప్ తీసుకొని వస్తాను అని చెప్తుంది అయితే అక్కడ లాప్టాప్ లేకపోవడంతో ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది మహాలక్ష్మి.. లాప్టాప్ ఆటోలో మర్చిపోయాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా శాఖలు ఎప్పుడూ లేనిది విక్కీ కూడా చాలా సీరియస్ అవుతాడు..
ఇక విక్కీ మహాలక్ష్మి దగ్గరికి వచ్చే లాప్టాప్ ఎక్కడ అని అడుగుతాడు. ఇది ఆటలు మర్చిపోయిన అని చెప్పగానే మహాలక్ష్మి పై విక్కీ సీరియల్స్ అవుతాడు వెంటనే ఒక గంట టైం ఇస్తాను నాకు లాప్టాప్ కావాలి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని మహా పై విక్కీ సీరియస్ అవుతాడు. ఒక గంటలో నువ్వు లాప్టాప్ తీసుకొచ్చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని విక్కీ క్లాస్ పీకుతాడు ఇక మహాలక్ష్మి చక్రిని హెల్ప్ చేయమని అడుగుతుంది. చక్రీ నువ్వేమి టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటాను అని అంటాడు. కానీ విక్కీ మాత్రం మహనీని తిడతాడు నువ్వు ఇన్ని రోజులు బెస్ట్ అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ప్రశ్నించని ఇవ్వకపోతే క్లైంట్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏవి రావు మన ఆఫీస్ గురించి చాలా దారుణంగా మాట్లాడతారు అని వికీ టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని విక్కీ దారుణంగా తిట్టేస్తాడు దాంతో తను చాలా ఫీల్ అయిపోతుంది.. అటు చక్రి మాత్రం మహాలక్ష్మి కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు.. మహాలక్ష్మి మాత్రం లాప్టాప్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..