Illu Illalu Pillalu Today Episode Novemberth 24th: ధీరజ్ ట్రావెల్ ఆఫీస్ లో ప్రేమను చూసి ఏంటే నువ్వు అన్ని సర్దేస్తున్నావు అని అడుగుతాడు. మరి పండగ కదా ఇవాళ మనం బయటికి వెళ్లాలి కదా అని అంటుంది ఎక్కువమంది వస్తారు.. మనము ఇప్పుడు ఇలా ఉంటే మనం ఎలా బిజినెస్ లో ముందుకు వెళ్తాము అని అంటాడు ధీరజ్.. అయితే మనం పండగకి అలా ఇలా ఇంటికి వెళ్లకుండా చేస్తేనే నాలుగు రూపాయలు వస్తాయి అని ధీరజ్ అంటాడు. ఇక మనం ఈరోజు ఇంటికి వెళ్ళాలి. నువ్వు అసలు బ్రెయిన్ లెస్ వాడి లాగా మారిపోతున్నావు అని ధీరజ్ని తిట్టేస్తుంది ప్రేమ.. అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నర్మదా ఫోన్ చేసి వల్లి గుడ్ న్యూస్ చెప్పింది.. నువ్వు బాబాయి కాబోతున్నావు అని చెప్పగానే ధీరసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. ఈ విషయం ఇంట్లో అమ్మానాన్న వాళ్ళకి చెప్పాలి అని ధీరజ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాడు ఇక నర్మదా ధీరజ్ ఇద్దరు కలిసి వల్లి తల్లి కాబోతున్న విషయాన్ని మళ్లీ ఇంట్లో చెప్పి సంతోషాన్ని నింపాలి అని అనుకుంటారు..
రామరాజు ఇంట దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే చందు మాత్రం అంజలి దీపావళి పండుగ ఎలా చేసుకుంటుందో చూడాలని అక్కడికి వెళ్తాడు. ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూస్తుంటే చందు జీవితంలోకి మళ్లీ అంజలి రాబోతుందేమో అన్న అనుమానం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. అటు అమూల్య విశ్వంను ఒక ఆట ఆడుకుంటుంది ఇక అందరూ కూడా దీపావళి పండుగకి చాలా సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.. వేదవతి మాత్రం గవర్నమెంట్ కోడలు ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది. వదిన మీ అందరి కోసం సర్ప్రైజ్ని ప్లాన్ చేసింది అని ధీరజ్ అంటాడు మొత్తానికి రామరాజు ఇంటర్ దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. అప్పుడే శ్రీవల్లిని తీసుకొని నర్మదా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..
పండగపూట ఈ వల్లిని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని ప్రేమ ఒక్కసారిగా రెచ్చిపోయి అంటూ ఉంటుంది.. ఎందుకు వచ్చింది మళ్ళీ మళ్ళీ మనం పండగ పూట కూడా సంతోషంగా ఉండకూడదు అని వచ్చిందా? ఇది నన్ను చెప్పిన సర్ప్రైజ్ అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మదా వల్లి అక్క కోసం కాదు వల్లి ఒక కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఈ సర్ప్రైజ్ అంతా అని అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయింది.. ఏంటో చెప్పేది నిజమా అని అంటుంది అయితే నేనే హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేసుకుని వచ్చాను అని నర్మదా చెప్పగానే.. రిపోర్ట్స్ చూసిన అందరూ కూడా ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం కనిపిస్తుంది ఇంటికి వారసుడు రాబోతున్నాడని రామరాజు చాలా సంతోషంగా ఉంటాడు.
అయితే రామరాజు నా కుటుంబంలోకి వారసులు రాబోతున్నాడు అని చూసుకుంటారు. రామరాజు మనింటికి మళ్ళీ దీపావళి పండగ వచ్చింది రామరాజు తాత కాబోతున్నాడు అని అందరికీ తెలిసేలా దీపావళి పండుగ చేసుకోవాలి బాంబులు పేల్చరా అనేసి తిరుపతి తో చెప్తాడు.. కానీ వేదవతి మాత్రం వల్లి నీ కోడలుగా ఒప్పుకోదు.. కానీ ఇంటికి వారసుడు వారసురాలు వస్తున్నారు. కాబట్టి నేను కూడా తనని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని వేదవతి అనగానే మళ్లీ చాలా సంతోషపడుతుంది. అయితే వేదవతి ఒప్పుకునింది అని అందరూ చాలా సంతోషంగా ఉండగా సడన్గా చందు ఏంటో ఇస్తాడు వెళ్లిన చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు..
ఇది ఎందుకు చింది ఇక్కడికి పండగ పట్టు కూడా దీన్ని తీసుకొని వచ్చారా అసలు ఎందుకు వచ్చింది అనేసి చందు చాలా సీరియస్ గా ఉంటాడు. తను ఇప్పుడు బయటికి పంపించడానికి ఒట్టి మనిషి కాదురా తన కడుపుతో ఉంది అని వేదవతి చెప్పగానే చందు ఒక్కసారిగా నవ్వుతాడు. అయితే చందు మళ్ళీ డ్రామాని మొదలుపెట్టారు అని చెప్పి తనని నమ్మొద్దు అని అందరికీ చెప్తాడు కానీ నర్మద మాత్రం తనకి నేనే చెకప్ చేసి మరీ తీసుకుని వచ్చాను అని చెప్పగానే చందు ముందుగా షాక్ అయినా సరే ఆ తర్వాత మాత్రం అది కడుపుతో ఉన్న సరే నాకు వద్దు అని అంటాడు. ఆ మాట వినగానే రామరాజు వేదవతి తో పాటుగా మిగిలిన వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి.. తల్లి వద్దనుకున్నప్పుడు కూతురు నాకెందుకు అని చందు అంటాడు ఆ మాట వినగానే వల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎపిసోడ్కి ఇది ఎమోషనల్ సీన్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో సృష్టించడం మారింది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..