E-Paper
Advertisement

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Tuesday TV Movies : ఒకప్పుడు సినిమాలను చూడాలి అంటే థియేటర్లకు వెళ్లాలి. కానీ ఇప్పుడు సినిమాలను చూడాలి అంటే చాలామంది ఇంట్లోనే కూర్చుని టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ సినిమాలకు డిమాండ్ కూడా రోజురోజుకీ పెరగడంతో ఎక్కువమందికి వచ్చే సినిమాలను చూస్తున్నారు. ఇక ప్రతిరోజు టీవీ చానల్స్ జనాలను ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. దాంతో ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు టీవీ ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆది

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – గ్యాంగ్ లీడ‌ర్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కోత‌ల రాయుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పోలీస్ సిస్ట‌ర్స్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌క్త క‌న్న‌ప్ప‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఎక్స్‌ప్రెస్ రాజా

మధ్యాహ్నం 1 గంటకు – అజ్ఞాత‌వాసి

సాయంత్రం 4 గంట‌ల‌కు – బావ బావ‌మ‌రిది

రాత్రి 7 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

రాత్రి 10 గంట‌ల‌కు – మా ఆయ‌న చంటిపిల్లాడు

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 3 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్‌జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అందాల రాక్ష‌సి

ఉద‌యం 11 గంట‌లకు – సింధూరం

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

సాయంత్రం 5 గంట‌లకు – జ‌ల్సా

రాత్రి 8 గంట‌లకు – లంబ‌సింగి

రాత్రి 11 గంట‌ల‌కు – అందాల రాక్ష‌సి

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కారు దిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చిన్న‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – శివుడు శివుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఆ (నాని)

రాత్రి 10 గంట‌ల‌కు – టుక్ టుక్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – త‌రంగిణి

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – కార్తీక దీపం

రాత్రి 10.30 గంట‌ల‌కు – కార్తీక దీపం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఐడెంటిటీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రకంపనం

సాయంత్రం 6 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – డిటెక్టివ్ ఉజ్వ‌ల‌న్‌

స్టార్ మా..

మధ్యాహ్నం 4 గంట‌కు – సీతారామ‌రాజు

మధ్యాహ్నం 9 గంట‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Today Episode: ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. అవనికి బిగ్ షాక్.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరితో గేమ్‌ మొదలు పెట్టిన మంగళ  

భావన లాస్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? క్రేజే వేరప్పా..

రీల్స్‌లోనూ ఫుల్ ట్రెండింగ్.. ‘కొమ్మల బండున్నది ఉయ్యాలో’కు పెరుగుతున్న క్రేజ్!

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×