Bhavana Lasya : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మళ్లీ అలియాస్ భావన లాస్య.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. ఈ అమ్మడు నటించిన ప్రతి ఒక్క సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా అలరించడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మళ్లీ సీరియల్ తో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఆమె సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది. నిజానికి ఈమె నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవాలని చాలామంది అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారు. మరి నెలకు ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
బుల్లితెరపై ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్స్ మళ్లీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరింది. ఈమె తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలుసు. తన అమాయకమైన అందం నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. గత కొద్ది రోజులుగా సీరియస్ గానే ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే తన ఫాలోయింగ్ పెంచుకుంటూ లేటెస్ట్ ఫోటోలను అలాగే తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ యూత్ బాగా కనెక్ట్ ఎలా చేస్తుంది? అయితే ఈమె నెలకు సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న అందరిని కలచివేస్తుంది. నిజానికి ఈమె సోషల్ మీడియా ద్వారా దాదాపు పది లక్షల వరకు సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియని అంటే ఈ అమ్మడు రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
తెలుగు బుల్లితెర ఆడియోస్ని తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చినా మళ్లీ అలియాస్ భావన లాస్య.. మల్లి, లక్ష్మి నివాసం సీరియల్స్ తో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సీరియల్స్ చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను తన మనసులోని కోరికను బయటపెట్టింది నిర్మాతగా మారాలన్నా తన కోరిక గురించి అందరితో చెప్పగానే అందరికీ మైండ్ బ్లాక్ అయింది. సీరియల్ హీరోయిన్ కన్నా నిర్మాతగా తాను ఎదగాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఆమె బయట పెట్టింది ప్రస్తుతం అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే సీరియల్స్ లో నటించిన 30 వేల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మళ్లీ సీరియల్స్ కన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ వేర్లు ఫోటోలను దిగి అభిమానులతో పంచుకుంటుంది మరి ఏమైనా నెక్స్ట్ ఎలాంటి సీరియల్స్లలో నటిస్తుంది అంది ఇప్పుడు సస్పెండ్ మారింది..
Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..