E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ని తిట్టిన కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్.. నారాయణ పై కొడుకులు ప్రేమ..

Podarillu Today Episode : చక్రీ ని తిట్టిన కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్.. నారాయణ పై కొడుకులు ప్రేమ..
Advertisement

Podarillu Today Episode October 30th: కన్నా కోసం అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కన్నా కోసం నారాయణ వెళ్ళాడు కదా కొడుకుని ఎలాగో వదిలిపెట్టడు వెతుక్కుంటూ వెళ్ళాడు కదా తీసుకొని వస్తాడులే అని మహాలక్ష్మి అంటుంది. వాడికి నిజం తెలిస్తే ఎంతో బాధపడిపోతాడు. అయితే కన్న మాత్రం బయట నడుచుకుంటూ వెళ్తూ నన్ను ఎవరూ వద్దనుకుంటున్నారు. నారాయణని గ్రేట్ అని అంటున్నారు వదిన కూడా నారాయణ గ్రేట్ అని అంటుంది. అయితే నారాయణ తన కొడుకుని ఫాలో అవుతూ ఎమోషనల్ అవుతాడు అక్కడ సత్య కనిపించడంతో నా కన్నా చాలా కోపంగా మాట్లాడుతాడు. సత్య చాలా ఫీల్ అవుతుంది కన్నా ఆ మాటలు అనగానే నారాయణ కూడా చాలా ఫీల్ అవుతాడు.

కన్నా మాటతో ఎమోషనల్..

రాత్రి మహాలక్ష్మి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అనగానే.. కన్నా చాలా సీరియస్గా ఇంటికి వస్తాడు. అయితే కన్నా ఇంట్లోకి రాగానే మీరు అసలు నా అన్నయ్య లేనా నిజంగానే నా సొంత అన్నయ్యలా మీరు అని అడుగుతాడు. అయితే ఇంట్లోకి రాగానే ఏంట్రా మాటలు ఎందుకురా నువ్వు అలా అంటున్నావు అని మాధవ్ చాలా ఫీల్ అవుతాడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా తను మాత్రం అస్సలు వినడు. అయితే కన్నా మాటలు విన్న మహాలక్ష్మి కూడా షాక్ అవుతుంది.

కన్నీళ్లు పెట్టుకున్న చక్రీ..

Advertisement

మీకు నేను నిజంగానే తమ్ముడిని అని అనుకుంటే నాకోసం మీరు వెతకడానికి వచ్చేవాళ్ళు కదా మరి ఎందుకు మీరు నా కోసం రాలేదు అని కన్నా అడుగుతాడు. ఎవరు రాకపోవడానికి ఏంటి కారణం మీకు వదిన ఏం చెప్తే అదే వింటారా ఈ ఇంటికి వదినా వచ్చిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని కన్నా చాలా ఫీల్ అవుతాడు. అందరూ కలిసి నన్ను తమ్ముడు అనుకోవడం లేదు వదిన ఏం చెప్తే అదే వింటున్నారు కదా నేను చాలా బాధపడుతున్నాను అని అంటాడు. అయితే చక్రి కన్నాని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించినా సరే నువ్వు నాతో మాట్లాడద్దు నేను ఇకమీదట నిన్ను అన్నయ్య అని పిలవను అని అనడంతో ఒక్కసారిగా చక్రీ షాక్ అవుతాడు. అసలు ఎందుకు నువ్వు నన్ను ఇలా అంటున్నావు అని చక్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చక్రీ చూసిన అందరూ కూడా ఏంట్రా నువ్వు చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నావు అని అడుగుతారు.

కన్నీళ్లు పెట్టించే సీన్..

చక్రి ఏంట్రా నువ్వు ఇంత మాటంటే అనవు నువ్వు నా తమ్ముడివి రా అని ఎంత చెప్పినా సరే..కన్నా మాత్రం నేను నిన్ను ఇంకా జీవితంలో అన్నయ్య అని పిలవను అని అంటారు. చక్రి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలు ఎందుకురా నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకురా ఎప్పుడు లేంది ఆ కన్నీళ్లు ఏంట్రా నీ కేశవ్ అడుగుతాడు. మొత్తానికి అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్తో ఈ ఎపిసోడ్ కాస్త హైలెట్గా నిలుస్తుంది అంతేకాదు ఈ సీన్ చూసిన ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోక మానరు అంత ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూడా నారాయణను గొప్పగా చూస్తారు.

కేశవ ఎమోషనల్..

Advertisement

నేను వెళ్ళిపోతే మీరెవరు రాలేదు అని కన్నా అడగగానే ఎవరు చెప్పారు ఎవరు రాలేదని నువ్వు ఎవరినైతే వెళ్ళిపో అని అన్నావో ఆ మీ నాన్నని వచ్చాడు. ఇక్కడ కూర్చొని ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావ్ అన్నీ చెప్పడంతోనే మేము భయపడకుండా మంచిగానే ఉన్నాము అని మహా అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణను చూసి కన్నా.. అయ్యో ఆయన మీ దృష్టిలో దేవుడు కదా వెళ్లి గుళ్లో కూర్చోవాలి కదా ఎందుకు బయట కూర్చున్నాడు అని సెటైర్లు వేస్తాడు. ఇక అతను బీడీలు తాగుతూ ఉండగా పొగతో దగ్గు రావడంతో కేశవ నీళ్ళు తీసుకొని వెళ్తాడు అది చూసిన నారాయణ ఏంట్రా కొత్తగా అని అంటాడు కానీ కేశవ మాత్రం ఎమోషనల్ అయిపోతాడు. మొత్తానికి అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లతో ఈ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గాని సాగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: గుడిలో బాలు కుటుంబం సందడి.. అత్తా vs కోడలు.. గుణకు మైండ్ బ్లాక్..

Related News

‘బ్రహ్మముడి’ అప్పు సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసిందా..?

Gundeninda GudiGantalu Today episode: గుడిలో బాలు కుటుంబం సందడి.. అత్తా vs కోడలు.. గుణకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర దశరథ ను వదిలేసి వెళ్లిపోతుందా..?     

Intinti Ramayanam Today Episode: భరత్ పై భానుమతి సీరియస్..అయ్యో రమ్య.. పల్లవికి వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: షాకిచ్చిన చందు.. వల్లికి ఘోర అవమానం.. చందు లైఫ్ లోకి కొత్త అమ్మాయి..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సూసైడ్‌ ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందా..?       

Big Stories

Advertisement
×