Friday TV Movies : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీలలోకి వచ్చే సినిమాలతో పాటుగా, థియేటర్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా డిజిటల్ ప్లాట్ఫారం లోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చేస్తాయి. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక శుక్రవారం అయితే ఎక్కడ తగ్గకుండా బోలెడు సినిమాలో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. మరి మనం ఇవాళ టీవీ చానల్స్ ల లోకి రాబోతున్న సినిమాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – పౌర్ణమి
మధ్యాహ్నం 3.30 గంటలకు – బిల్లా
ఉదయం 11 గంటలకు – కన్నయ్య కిట్టయ్య
సాయంత్రం 4.30 గంటలకు – ది సెకండ్ కీస్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మంచి దొంగలు
ఉదయం 10 గంటలకు – చీమల దండు
మధ్యాహ్నం 1 గంటలకు – పెద్దన్నయ్య
సాయంత్రం 4 గంటలకు – పందెం కోళ్లు
రాత్రి 7 గంటలకు – సౌర్యం
రాత్రి 10 గంటలకు – మౌనమేలనోయి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – భీమా
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు – ది వారియర్
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 9 గంటలకు – విఐపీ 2
ఉదయం 8 గంటలకు – చావు కబురు చల్లగా..!
ఉదయం 11గంటలకు – గల్లీ రౌడీ
మధ్యాహ్నం 2 గంటలకు – వీడొక్కడే
మధ్యాహ్నం 5గంటలకు – కీడా కోలా
సాయంత్రం 8 గంటలకు – థగ్ లైఫ్..!
సాయంత్రం 9 గంటలకు –
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – బ్రాండ్ బాబు
ఉదయం 9 గంటలకు – గురుబ్రహ్మ
మధ్యాహ్నం 12 గంటలకు -తండేలా
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ
సాయంత్రం 9 గంటలకు – చిన్నారి
మధ్యాహ్నం 3 గంటలకు – నెంబర్ వన్
ఉదయం 9 గంటలకు – ఖైదీ నెంబర్ 786
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..
ఉదయం 9 గంటలకు – డాకు మహారాజ్
రాత్రి 11 గంటలకు – స్వాగ్
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..