E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..
Advertisement

Podarillu Today Episode October 31st: చక్రి ఏంట్రా నువ్వు ఇంత మాటంటే అనవు నువ్వు నా తమ్ముడివి రా అని ఎంత చెప్పినా సరే..కన్నా మాత్రం నేను నిన్ను ఇంకా జీవితంలో అన్నయ్య అని పిలవను అని అంటారు. చక్రి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలు ఎందుకురా నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకురా ఎప్పుడు లేంది ఆ కన్నీళ్లు ఏంట్రా నీ కేశవ్ అడుగుతాడు. మొత్తానికి అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్తో ఈ ఎపిసోడ్ కాస్త హైలెట్గా నిలుస్తుంది అంతేకాదు ఈ సీన్ చూసిన ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోక మానరు అంత ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూడా నారాయణను గొప్పగా చూస్తారు.

కేశవ ఎమోషనల్..

నేను వెళ్ళిపోతే మీరెవరు రాలేదు అని కన్నా అడగగానే ఎవరు చెప్పారు ఎవరు రాలేదని నువ్వు ఎవరినైతే వెళ్ళిపో అని అన్నావో ఆ మీ నాన్నని వచ్చాడు. ఇక్కడ కూర్చొని ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావ్ అన్నీ చెప్పడంతోనే మేము భయపడకుండా మంచిగానే ఉన్నాము అని మహా అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణను చూసి కన్నా.. అయ్యో ఆయన మీ దృష్టిలో దేవుడు కదా వెళ్లి గుళ్లో కూర్చోవాలి కదా ఎందుకు బయట కూర్చున్నాడు అని సెటైర్లు వేస్తాడు. ఇక అతను బీడీలు తాగుతూ ఉండగా పొగతో దగ్గు రావడంతో కేశవ నీళ్ళు తీసుకొని వెళ్తాడు అది చూసిన నారాయణ ఏంట్రా కొత్తగా అని అంటాడు కానీ కేశవ మాత్రం ఎమోషనల్ అయిపోతాడు. మొత్తానికి అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లతో ఈ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గాని సాగుతుంది..

నారాయణ మాటకు కేశవ ఫీల్..

Advertisement

నారాయణ ఏంట్రా ఆఫు ఎప్పుడు లేంది నువ్వు ఇలా నాకు నీళ్లు తెచ్చిస్తున్నావేంటి ఏం జరిగింది అని అడుగుతాడు. ఈ కొత్తగా అలవాటు ఏంటి? ఏమైంది నీకు అని నారాయణ అడగగానే కేశవ చాలా ఫీల్ అయిపోతాడు అయితే చక్రి అక్కడికి వచ్చి ఏంట్రా నారాయణ ఏదో అంటున్నాడు అని అడుగుతాడు. ఎప్పుడు లేనిది కొత్తగా ఈ ప్రేమ ఏంటి అని నారాయణ అడుగుతున్నాడు అని చక్రితో కేశవ అంటాడు ఏదైనా నారాయణ ఎప్పటిలాగే తను మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ తన గొప్పతనం గురించి మనమే తెలుసుకోవాలి అని కేశవ అంటాడు ఏది ఏమైనా కూడా ఈ మనిషి ఎవరికీ అర్థం కాదు అని చక్రి కేశవ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. నారాయణ చాలా మంచివాడు కదా నిజంగా గ్రేట్ నారాయణ లాగా ఎవరూ ఉండరు అని ఇద్దరు కొడుకులు కూడా నారాయణ గురించి గొప్పగా పొగిడేసుకుంటూ ఉంటారు.

కేశవకు కన్నా గిఫ్ట్..

కేశవ కన్నా కోసం ఒక గిఫ్ట్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు అయితే అప్పటికి చక్రి కన్నాకి దువ్వుతూ ఆగరా నీకు ఏ మాత్రం తెలియదు నీకు సరిగ్గా దువ్వుకోవడం కూడా రాదు అని అంటాడు. అయితే నీకు వచ్చా అని కన్నా అనగానే ఆ జుట్టును చూస్తేనే అర్థమవుతుంది. కదా ఆయన జుట్టు ఎలా ఉంటుందో అని మహాలక్ష్మి సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. అయితే చక్రి మాత్రం చాలా ఫీల్ అయిపోతాడు.. ఇక మహాలక్ష్మి చక్రి మీద కౌంటర్లు వేస్తుంటే చక్రీ మాత్రం చాలా ఫీల్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటాడు. అయితే కేశవా తనకి షర్టు తీసుకొని వచ్చాడు అని కన్నా ఎందుకని ఇప్పుడు కొత్తగా ఈ షర్ట్ తీసుకొని వచ్చావు ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. కానీ కేశవ మాత్రం నీకోసమే తీసుకొచ్చాను రా..అని అంటాడు ఏ రోజైనా నాకు ఒక్క షర్ట్ అయినా కొనిచ్చావా నువ్వు అని చక్రి అంటాడు.. అయితే నీకు షాప్ ఓపెనింగ్ అప్పుడు తీసుకొచ్చి ఇస్తాను అని చక్రి తో కేశవ అంటాడు. అప్పుడే వచ్చిన మాధవ ఎప్పుడు షాప్ కు ముహూర్తం పెట్టుకోవాలి అన్న విషయాన్ని చెప్తాడు. అయితే మీ అందరి కోసం టీ చేసుకుని వస్తాను అని మాధవ్ లోపలికి వెళ్తాడు. మాధవ్ కి మనీషా ఫోన్ చేయగానే అందరూ కూడా ఒక్కసారిగా మాధవ్ ని ఆడుకోవాలని అనుకుంటారు.

మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు..

Advertisement

మాధవ్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఫోన్ చేసింది బంతి అని మాట్లాడడానికి చూస్తాడు కానీ ఆల్రెడీ మనిషా ఫోన్ చేసిందని చూసిన వాళ్ళ తమ్ముళ్లు మాత్రం.. ఏంటి బన్సీ.ఫోన్ చేశాడా నిజమే చెప్తున్నావా అన్నయ్య అని అందరూ అడుగుతారు అయితే ఏం మాధవ్ అక్కడి నుంచి బయటికి వచ్చి మనీషా తో మాట్లాడుతూ ఉంటాడు.. నిషా చెప్పు మనిషా ఏం చేస్తున్నావ్ టిఫిన్ చేసావా అని మాట్లాడుతూ ఉండగా.. తన తమ్ముళ్లు అక్కడికి వచ్చి మేము ఏమి వినట్లేదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అని మాధవ్ ని ఏడిపిస్తారు.అయితే మాతో ఫోన్ పెట్టేసి తన తమ్ముళ్ళతో సరదాగా ఆడుకుంటూ అలా బయటకు వచ్చేస్తాడు. ముఖ్యంగా కన్నా ని కర్ర తీసుకొని కొడతాను అని అలా వెంటపడుతూ ఉండగా కన్నా పడిపోతూ ఉంటే నారాయణ వచ్చి పట్టుకుంటాడు. కానీ కన్నా మాత్రం నారాయణని అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన మాధవ్ అలాగే మహా ఇద్దరు చాలా ఫీల్ అవుతారు. ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Related News

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam Today Episode: లాయర్ తో పల్లవి అబద్దం చెప్పిందా..? శ్రీకర్ ప్లాన్ ఫెయిల్.. కమల్ లవ్ ట్రాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Karthika Deepam 2 Serial Today Episode October 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తండ్రి మాటలకు బోరున ఏడ్చిన జ్యోత్స్న   

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. గుణ ఎంట్రీతో సీన్ రివర్స్.. శివంగిలా మారిన లేడీస్..

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  

Big Stories

Advertisement
×