Satyabhama Today Episode December 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. పంకజం భైరవి దగ్గరికి వచ్చి పుల్లలు పెడుతుంది. చిన్న కోడలు మీ మాట వినట్లేదు మీ కంట్రోల్ తప్పిపోయింది మీరు చిటికేస్తే రావాలి కదా అనేసి అంటుంది. నీకు బైరవి సాయంత్రం లోపల దాన్ని ఇక్కడ ఉండేలా చేస్తాను లేకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు కదా అనేసి అంటుంది. ఇక మళ్లీ పంకజం వచ్చి మీరంటే మీ చిన్న కోడలికి ఇంత కూడా భయం లేదమ్మా అందుకే మీరు రమ్మన్న టయానికి వస్తదో రాదో అసలు మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోయారని పుల్లలు పెడుతుంది. సాయంత్రం లోపల దాన్ని రప్పిస్తాను చూడు అనేసి భైరవి అంటుంది. భైరవి సత్య కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందా అంత బిజీగా ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అనేసి వెటకారంగా మాట్లాడుతుంది. ఇంట్లో పస్తులు ఉండాల్సి వస్తుంది వన్డే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేసి బైరవి అనగానే అక్క ఉంది కదా అక్క చేస్తుంది కదా అనేసి సత్య అంటుంది. వాళ్ళ బామ్మ చావు బతుకులోఉందని వెళ్ళింది ఎప్పుడొస్తదో కూడా తెలియదు. ఇక మేము పస్తులే ఉండాలి.. ఇక పంకజం వచ్చి అంతటికి పోయి మీరు వంట వండలేదు అలాగే నన్ను కూడా వండొద్దని చెప్పారు. కాసేపాగితే పెద్దయ్య గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రచ్చ చేస్తారని పంకజం అంటుంది..ఇక క్రిష్ క్యారేజ్ తీసుకొని టేబుల్ మీద పెడతాడు. ఈ పెళ్ళాం ఏదిరా పెళ్ళాం రాకుండా భోజనం పంపించిందా నాన్నగానే జయమ్మ నువ్వు కొంచెం కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు పుట్టింటికి ఎప్పుడో గాని సత్య వెళ్ళదు అలాంటి సత్యను రప్పించడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావా శాడిస్ట్ లాగా తయారయ్యవే ఇప్పుడు మొత్తం నువ్వే తినేసేయ్ అనేసి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక సత్య తన పుట్టింటి వాళ్ళ కష్టాలను చూసి ఓదార్చుతూ ఉంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విశ్వనాథం ఏమి తినలేదని విశాలాక్షి బాధపడుతూ పాలను తీసుకొని వచ్చి ఇస్తుంది. విశ్వనాథం నాకిప్పుడు మనసు బాధగా ఉంది నాకేం తినాలనిపించట్లేదు అనేసి అరుస్తాడు. ఇప్పుడున్న కష్టాల్లో నాకున్న కోపానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని విశాలాక్షిపై అరుస్తాడు. అది చూసిన సత్య ఏడుస్తుంది. ఇక విశ్వనాథం విశాలాక్షిని నన్ను క్షమించు విశాలాక్షి ఇప్పుడున్న పరిస్థితిలే నన్ను అలా మాట్లాడించాయి నీకు ఏమి చేయలేదని బాధ నా గుండెల్లో గుచ్చుకుంటుంది అనేసి అంటాడు. ఇంట్లో వాళ్ల బాధను చూసి సత్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సత్యకు మహదేవ ఫోన్ చేస్తాడు. ఏంటి కోడలా మీ ఇంట్లో వాళ్లకి ఒకదాని వెనుక ఒకటి సమస్య వచ్చి పడుతుందా అనేసి అంటాడు. పులి సైలెంట్ గా ఉంది కదా అని దానితో ఫోటో దిగాలని అనుకోకు అని ఒక హీరో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా అంతే ఫుల్ లాంటి వాడిని నువ్వు సైలెంట్ గా ఉన్నావు కదా అని గెలవడం మొదలు పెట్టావు అందుకే ఇప్పుడు నీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను మీ ఇంట్లో వాళ్ళు ఎలా తయారవుతారో నువ్వే చూడు రోజురోజుకీ ఇంకాస్త కూరుకుపోతారు అని మహదేవయ్యా సత్యను ఇంకా భయపెడతాడు. ఇక సత్యా క్రిష్ గురించి చెప్పడమే నేను చేసిన తప్పని మహదేవయ్యను అడుగుతుంది. మహదేవయ్యా ఇక తండ్రి ఎవరో చెప్పాలని ప్రయత్నాలు మానుకొని సైలెంట్ గా నా కోడల్లాగా ముద్దుగా ఉండు అనేసి అంటాడు. ఈ కండిషన్ కి నువ్వు ఒప్పుకున్నావంటే నీ ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి అనేసి సత్యకు మహదేవయ్య బంపర్ ఆఫర్ ఇస్తాడు.
మహదేవయ్యకు సత్య ఛాలెంజ్ చేస్తుంది. నా ఇంట్లో వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నేను ఉండగా ఇకమీదట ఏమి జరగనివ్వను అనేసి వార్నింగ్ ఇస్తుంది. ఇది చూద్దాం ఎన్ని రోజులు నువ్వు ఉంటావో ఇంకా ఏం చేస్తావో అది నేను చూస్తాను గా రేపు ఇంకొక కొత్త సమస్య వస్తుంది అప్పుడు నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అనేసి సత్యకు వార్నింగ్ ఇస్తాడు మహదేవయ్యా. ఇక ఉదయం లేవగానే సత్య ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ ఇస్తుంది. భైరవి ఎంట్రీ ఇచ్చి ఆ కాఫీ ని తీసుకుంటుంది. పుట్టింట్లో వాళ్లకి మంచిగా సేవలు చేస్తున్నావుగా నీ కూతురు వచ్చిందని ఎందుకు వచ్చింది ఇష్టం లేకుండా వచ్చిందా అవేమీ కనుక్కోకుండానే మంచిగా పండగ చేసుకుంటున్నారు కదా అనేసి సత్యతో భైరవి అంటుంది. దానికి కోపంతో రగిలిపోయిన సత్య ఏంటి వాళ్ళు ఏం పండగ చేసుకోవట్లేదు అత్తయ్య పుట్టాడు కష్టంలో ఉన్నారు వాళ్ళని ఓదార్చడానికే నేను వచ్చాను అనేసి అంటుంది. ఇక ఓదార్చింది చాల్లే పదా అక్కడ ఎవరూ లేరు నువ్వు రాకుండా ఉంటే ఎవరు చేస్తారో అవన్నీ అనేసి బైరవి అంటుంది. నందిని కూడా మా అమ్మకి అంతే పంతం నెగ్గాలి అనేసి అనగానే బైరవి నేను నాకు కోడలితో మాట్లాడడానికి వచ్చాను నీతో కాదు అంటుంది..
విశ్వనాథం విశాలాక్షి ఇద్దరూ సత్యను పంపించడానికి రెడీ అవుతారు. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. ఏందమ్మా నువ్వొచ్చావ్ చెప్పకుండా వచ్చావ్ ఏంటి చెప్తే నేను వచ్చేవాన్నిగా అసలు రానిచ్చే వాడిని కాదు కదా అనేసి బైరవినంటాడు.. నువ్వు ముందు పద నేను సత్యను తీసుకొని వస్తాను కదా అనేసి బైరవిని పంపిస్తాడు క్రిష్.. ఇక క్రిష్ సత్య ఇద్దరు కలిసి కరెంట్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ పాత బిల్డింగ్ పెండింగ్ ఉందని అతను చెప్పగానే క్రిష్ అతన్ని బెదిరిస్తాడు. నువ్వు ఈ దినంలోగా కరెంట్ రాక పోయింది అందుకు నీ దినం చేయాల్సి వస్తుంది అనేసి క్రిష్ అతన్ని బెదిరిస్తాడు. ఇంటికెల్లెలోపు ఒక కరెంట్ వస్తుంది సార్ అని అతను చెప్పేసి మహాదేవకు ఫోన్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్య సత్యకు ఫోన్ చేస్తాడు. కొత్త సమస్య రాబోతుందని హెచ్చరిస్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..