E-Paper
Advertisement

Actor Radhakrishna : ఆస్తులు అమ్ముకున్నాను.. ఇప్పుడు నా పరిస్థితి ఇదే..? కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Actor Radhakrishna : ఆస్తులు అమ్ముకున్నాను.. ఇప్పుడు నా పరిస్థితి ఇదే..? కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Actor Radhakrishna : సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని, స్క్రీన్ మీద తమని తాము చూసుకోవాలని ఎంతోమంది నటీ నటులు అనుకుంటారు. అయితే తమ కోరికను నెరవేర్చుకునేందుకు కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి సినిమాల్లో నటించే అవకాశాల్ని, సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంతోమంది యాక్టర్స్ అడుగుపెట్టారు.. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కష్టాలని దిగమింగుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు.. వీరితో పాటుగా ఆస్తులను అమ్ముకొని నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సీరియల్ నటుడు రాధాకృష్ణ ఒకరు. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మన జీవితంలో ఎదుర్కొన్న అతి క్లిష్ట పరిస్థితులను వివరించారు. ఇంతకీ ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం ఆయన లైఫ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

20 ఎకరాలు అమ్ముకొని వచ్చాను..

సీరియల్ నటుడు రాధాకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఊరిలో 20 ఎకరాల పొలం ఉండేది. అప్పట్లో కారు కూడా ఉండేది. వాటిని అమ్మేశాను. ఇండస్ట్రీ లోకి రావాలని ఎంతో ఆసక్తి ఉండేది. అలా నాటకాలు వేశాను. ఆ తర్వాత సీరియల్ లో అవకాశాలు వచ్చాయి. అప్పట్లో స్టూడియో కి వెళ్లడానికి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ కొంతమంది మాత్రం నన్ను చూసి ఎగతాళి చేశారు. కానీ ఎవరు కూడా సాయం చేయలేదు. కష్టపడితే దేవుడు మనకి అండగా ఉంటాడని నమ్ముతాను. అలానే ఇప్పుడు బాగానే సంపాదించాను.. ఆ కారు వస్తుందని చూసి చాలామంది నన్ను గుర్తు పడుతున్నారు.. అప్పట్లో నన్ను అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అని రాధాకృష్ణ అన్నారు.

Advertisement

Also Read :సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ధనుష్ – మృణాల్.. పెళ్లిలో స్టార్స్ సందడి..

తెలుగు యాక్టర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు..

ఒకప్పుడు సీరియల్స్ లో తెలుగు యాక్టర్స్ ఎక్కువగా కనిపించేవారు.. నేను సీరియల్స్ లో చేస్తున్నప్పుడు ఒకేసారి నాలుగైదు సీరియల్స్ కూడా చేశాను. అప్పుడు వచ్చిన ఆ నాలుగు ఐదు వేలు కూడా మనకి గ్రేట్ గా అనిపించేవి.. కానీ ఈమధ్య వస్తున్న సీరియస్లలో తెలుగు వాళ్ళు కనిపించడం లేదు అని ఆయన అంటున్నారు.. అయితే ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవడం లేదు అని యాంకర్ అడగగా… దానికి ఆయన సమాధానం చెప్పారు. ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగా చెప్తున్నారు.. ప్రస్తుతం కన్నడ వాళ్ల సీరియల్స్ మనం చేస్తున్నట్లు కనిపిస్తుంది అని ఆయన అంటున్నారు.. డైరెక్టర్లు ఇప్పటికైనా తెలుగు వాళ్ళని గుర్తించి అవకాశాలు ఇస్తే బాగుండు అని రాధాకృష్ణ అంటున్నారు.. ఇక ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. సీరియల్స్ లతో బాగా పాపులర్ అయిన ఆయన సినిమాల్లో కూడా రానించాలని అనుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×