Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. ఓటీటీలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. కొత్త సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నా కూడా టీవీలల్లో సినిమాలను చూసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారి కోసం ప్రముఖ టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను అందిస్తున్నాయి.వీకెండ్స్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటికోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఆయన సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- ఎలా చెప్పను
మధ్యాహ్నం 3 గంటలకు- ఆర్య
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అతనొక్కడే
ఉదయం 10 గంటలకు- దేవి అభయం
మధ్యాహ్నం 1 గంటకు- లక్ష్మి కళ్యాణం
సాయంత్రం 4 గంటలకు- వైల్డ్ డాగ్
సాయంత్రం 7 గంటలకు- సీతయ్య
రాత్రి 10 గంటలకు- పంజా
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- DJ దువ్వాడ జగన్నాధం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సంపంగి
రాత్రి 9.30 గంటలకు- పోలీస్ లాకప్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- హీరో
ఉదయం 9 గంటలకు- 90 ML
మధ్యాహ్నం 12 గంటలకు- జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు- పరుగు
సాయంత్రం 6 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు- బద్రీనాధ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఆంటీ
ఉదయం 10 గంటలకు- ప్రాణ మిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు- పెళ్లి పందిరి
సాయంత్రం 7 గంటలకు- రుద్రమదేవి
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- ఏనుగు
ఉదయం 9 గంటలకు- తులసి
మధ్యాహ్నం 12 గంటలకు- సంతోషం
మధ్యాహ్నం 3 గంటలకు- పిండం
సాయంత్రం 6 గంటలకు- నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు- సుబ్రమణ్యపురం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు- జండా పై కపిరాజు
ఉదయం 11 గంటలకు- ఆవారా
మధ్యాహ్నం 2 గంటలకు- రాగల 24 గంటల్లో
సాయంత్రం 5 గంటలకు- నిన్ను కోరి
రాత్రి 8 గంటలకు- సాహసం
రాత్రి 11 గంటలకు- జెండా పై కపిరాజు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…