Today Movies in TV : ఇటీవల కాలంలో థియేటర్లలో బోలెడు సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎక్కువమంది టీవీలలో వచ్చే కొత్త సినిమాలు అన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. టీవీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు చానల్స్ కూడా కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను ఆసక్తికర సినిమాలను కూడా ప్రసారం చేస్తుంటాయి. ఇకపోతే సినిమా అయితే నెలకు ఒకటి వస్తుంది. కానీ టీవీలలో వచ్చే సినిమాలు ప్రతిరోజు ఏదో ఒక చానల్లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈమధ్య ఆడియోస్ని ఆకట్టుకోవడం కోసం కొత్త సినిమాలను సైతం టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ మంగళవారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రచారం అవుతుందో ఇప్పుడు మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
Also Read :గంగవ్వ ఒక్క రోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మంగళవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..
ఉదయం 8.30 గంటలకు- పౌర్ణమి
మధ్యాహ్నం 3 గంటలకు- అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- పెళ్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు- పందెం కోళ్లు
మధ్యాహ్నం 1 గంటకు- గ్యాంగ్ లీడర్
సాయంత్రం 4 గంటలకు- భద్రాద్రి రాముడు
సాయంత్రం 7 గంటలకు- జై లవ కుశ
రాత్రి 10 గంటలకు- కేశవ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- తులసి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. రంజాన్ స్పెషల్ గా నేడు..
మధ్యాహ్నం 3 గంటలకు- పోలీస్ లాకప్
రాత్రి 9.30 గంటలకు- పెళ్లికళ వచ్చేసిందే బాల
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- క్రేజీ
ఉదయం 9 గంటలకు- కొండపొలం
మధ్యాహ్నం 12 గంటలకు- ఫిదా
మధ్యాహ్నం 3.30 గంటలకు- గురువాయూర్ అంబలనాడయిల్
సాయంత్రం 6 గంటలకు- ది వారియర్
రాత్రి 9 గంటలకు- త్రినేత్రం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- ఊరికి ఉపకారి
మధ్యాహ్నం 1 గంటకు- భైరవ ద్వీపం
సాయంత్రం 4 గంటలకు- గుణ 369
సాయంత్రం 7 గంటలకు- రహస్యం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9.30 గంటలకు- డీజే దువ్వాడ జగన్నాధమ్
మధ్యాహ్నం 12 గంటలకు- స్టూడెంట్ నెం 1
మధ్యాహ్నం 3 గంటలకు- రారండోయ్ వేడుక చూద్దాం
సాయంత్రం 6 గంటలకు- జవాన్
రాత్రి 9 గంటలకు- ఒంగోలు గిత్త
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- తిలక్
ఉదయం 11 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 2 గంటలకు- డబ్బు భలే జబ్బు
సాయంత్రం 5 గంటలకు- ధర్మ యోగి
రాత్రి 8 గంటలకు- ఇంకొక్కడు
రాత్రి 11 గంటలకు- తిలక్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…