OTT Movies : థియేటర్లలో స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్న ఎక్కువ మంది జనాలు మాత్రం ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. మూవీ టాక్ తో పాటు ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల సినిమాలను థియేటర్లలో చూడలేక పోతున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి కొత్త సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో అన్ని జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏవి? ఎందులో చూడాలో ఒకసారి తెలుసుకుందాం..
ఈ వీకెండ్ ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రాలు..
తెలుగు..
బద్మాసులు – అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్..
మోత్ వారి లవ్ స్టోరీ-( వెబ్ సిరీస్ ) జీ5
మయసభ – ( తెలుగు, తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ ) సోనీలైవ్
అరబియాకడలి ( తెలుగు, తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ ) – ప్రైమ్ వీడియో
మలయాళం..
నడికర్ (మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ)
సైనా ప్లే..
మనసావాచా (మలయాళం)- మనోరమ మాక్స్
ఎత్ నెరతనవో (మలయాళం) -మనోరమ మాక్స్
కన్నడ..
తిమ్మన మొత్తెగలు (కన్నడ)- అమెజాన్ ప్రైమ్‌వీడియో
హెబ్బులి కట్ (కన్నడ) – సన్ నెక్స్ట్
హిందీ
సలాకార్ (హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ)
బిండియా కే బాహుబలి సీజన్ 1 (హిందీ) ఎమ్ ఎక్స్ ప్లేయర్
మరాఠీ..
జరన్ (మరాఠీ)
తమిళం..
మామన్ (తమిళం) – జీ5
ట్రెండింగ్ (తమిళం) – సన్ నెక్స్ట్
పరంతుపో (తమిళ్, తెలుగు , మలయాళం, కన్నడ, హిందీ) – జియో హాట్ స్టార్
ఓహో ఎంతన్ బేబీ (తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్..
లిసా ఫ్రాంకెన్‌స్టైయిన్ (ఇంగ్లీష్)
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ది సెంచరీ (ఇంగ్లీష్)
SEC ఫుట్‌బాల్: ఏదైనా ఇచ్చిన శనివారం (ఇంగ్లీష్) సిరీస్
బుధవారం: సీజన్ 2 పార్ట్ 1 (హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇంగ్లీష్)
బ్లడ్ బ్రదర్స్: బారా నాగా (మలేషియన్) -నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో…
సారీ బేబీ – (ఇంగ్లీష్ ) రెంటల్
ఆక్యుపెంట్- ( ఇంగ్లీష్ ) రెంట్
పికప్ – (హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్)
అబ్రహంస్ బాయ్స్- ఎ డ్రాక్యులా స్టోరీ (ఇంగ్లీష్) రెంట్
జురాసిక్ వరల్డ్ రీబర్త్- (హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్)
Also Read: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?
జియో హాట్‌స్టార్..
మైకీ 17 (ఇంగ్లీష్)
లవ్ హర్ట్స్(ఇంగ్లీష్, హిందీ)
యోగర్ట్ షాప్ మర్డర్స్ (ఇంగ్లీష్)
ప్రెట్టీ థింగ్ (హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇంగ్లీష్)- లయన్స్ గేట్ ప్లే..
హార్వెస్ట్ (ఇంగ్లీష్)- ముబీ
ఫ్రీకీ టేల్స్ (ఇంగ్లీష్)- హెచ్బిఓ మాక్స్
బాబ్ ట్రెవినో లైక్స్ ఇట్స్(ఇంగ్లీష్) -హులు
మూవీ లవర్స్ కు పెద్ద పండగే.. ఓటీటీలోకి ఈ వీకెండ్ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ప్రతి సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.