Today Movies in TV : మళ్లీ వారం వచ్చేసింది.. ప్రతి సోమవారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి.. ఒకప్పుడు కొత్త సినిమాలు కేవలం థియేటర్లలోకి వచ్చేవి. ఈ మధ్య మాత్రం టీవీ చానల్స్ వల్ల కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. మొదటి ప్రేక్షకులను ఎక్కువగా అలరించేది అంటే కేవలం టీవీ చానల్స్ మాత్రమే. పొద్దంతా కాయ కష్టం చేసుకుని రాత్రి కాసేపు టీవీలతో గడుపుతుంటారు. అలాంటి వారికి తెలుగు టీవీ చానల్స్ అన్ని రకాల జోనర్లలో సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. సోమవారం ఓటీటీల్లోకి కూడా సినిమాలు వస్తున్నాయి. మరి టీవీ ఛానెల్స్ లో అభిమానులను ఆకట్టుకోవడం కోసం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు కిక్ 2
మధ్యాహ్నం 2. 30 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు పెళ్లైన కొత్తలో
ఉదయం 10 గంటలకు శ్రీరామ్
మధ్యాహ్నం 1 గంటకు పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు అమిగోస్
రాత్రి 7 గంటలకు రణధీర
రాత్రి 10 గంటలకు మేడ మీద అబ్బాయి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు తిలక్
ఉదయం 11 గంటలకు 100
మధ్యాహ్నం 2 గంటలకు ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు ధర్మయోగి
రాత్రి 8 గంటలకు రన్ బేబీ రన్
రాత్రి 11 గంటలకు తిలక్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు జండాపై కపిరాజు
ఉదయం 9 గంటలకు అనుభవించు రాజా
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనే నేను
మధ్యాహ్నం 3 గంటలకు రక్త సంబంధం
సాయంత్రం 6 గంటలకు వీర సింహారెడ్డి
రాత్రి 9.30 గంటలకు ఇంటల్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు శుభ వార్త
ఉదయం 10 గంటలకు బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు పిల్ల నచ్చింది
రాత్రి 7 గంటలకు సుందరాకాండ
రాత్రి 10 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు మూడు ముక్కలాట
రాత్రి 9 గంటలకు సహానం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మున్నా
మధ్యాహ్నం 3 గంటలకు నువ్వులేక నేను లేను
సాయంత్రం 4.30 గంటలకు హలో
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు నాగ కన్య
ఉదయం 9 గంటలకు నాన్న
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు శివాజీ
సాయంత్రం 6 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు కోబ్రా
ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..