Today Movies in TV : ప్రతిరోజు టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తాయి.. కొన్నిసార్లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వరుసగా హిట్ సినిమాలను అందిస్తాయి. మధ్యతరగతి కుటుంబాలకు టీవీలే ఆనందాన్ని ఇస్తాయి. అందుకే కొత్త సినిమాలను ప్రసారం చేయడం కోసం తెలుగు చానల్స్ ప్రయత్నాలు చేస్తుంది.. ప్రతిరోజు బోల్డు సినిమాలు వినోదాన్ని పంచేందుకు వస్తున్నాయి.. ఒకప్పుడు వీకెండ్ కొత్త సినిమాలు వచ్చేవి.. కానీ ప్రతి రోజు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మంగళవారం బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఓ లుక్ వేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు లోఫర్
మధ్యాహ్నం 2. 30 గంటలకు నాగ దేవత
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు పట్నం వచ్చిన పతివ్రతలు
ఉదయం 10 గంటలకు విజయరామరాజు
మధ్యాహ్నం 1 గంటకు త్రినేత్రం
సాయంత్రం 4 గంటలకు అజ్ఞాతవాసి
రాత్రి 7 గంటలకు ఏవండి ఆవిడ వచ్చింది
రాత్రి 10 గంటలకు స్వయం కృషి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు అంతం
ఉదయం 8 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 11 గంటలకు ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 2 గంటలకు ప్రవరాఖ్యుడు
సాయంత్రం 5 గంటలకు మారన్
రాత్రి 8 గంటలకు వివేకం
రాత్రి 11 గంటలకు ఓ పిట్టకథ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు భళా తందనాన
ఉదయం 9 గంటలకు 90ML
మధ్యాహ్నం 12 గంటలకు లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు ప్రసన్నవదనం
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామ
రాత్రి 9.30 గంటలకు కనులు కనులు దోచాయంటే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు నా మనసిస్తా రా
ఉదయం 10 గంటలకు సీతారామ వనవాసం
మధ్యాహ్నం 1 గంటకు ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు కార్తీక దీపం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు దేవా
రాత్రి 9 గంటలకు దీవించండి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు DJ దువ్వాడ జగన్నాధం
సాయంత్రం 4.30 గంటలకు ముకుంద
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు మొగుడు
ఉదయం 9 గంటలకు రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు చక్రం
రాత్రి 9 గంటలకు సర్దార్
ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..