Today Movies in TV : జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు ఎంతగా వస్తున్న సరే టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. గత కొన్ని నెలలుగా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో టీవీ మూవీస్ కు డిమాండ్ భారీగా పెరిగింది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్లు ఇక్కడ సినిమాలు కూడా ప్రసారమవుతుంటాయి.. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- ఇడియట్
మధ్యాహ్నం 2.30 గంటలకు- బావగారు బాగున్నారా
రాత్రి 10.30 గంటలకు- రక్తచరిత్ర 2
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- శ్రీమతి వెళ్ళొస్తా
ఉదయం 10 గంటలకు- వరుడు
మధ్యాహ్నం 1 గంటకు- ఇంట్లో దయ్యం నాకేం భయ్యం
సాయంత్రం 4 గంటలకు- లక్కీ
సాయంత్రం 7 గంటలకు- వీడే
రాత్రి 10 గంటలకు- చిలక్కొట్టుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు- ఎంత మంచివాడవురా
మధ్యాహ్నం 12 గంటలకు- జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు- రాజా ది గ్రేట్
సాయంత్రం 6 గంటలకు- శ్వాగ్
రాత్రి 9 గంటలకు- అఖండ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఎగిరే పావురమా
ఉదయం 10 గంటలకు- పరమానందయ్య శిష్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు- సైంధవ్
సాయంత్రం 4 గంటలకు- కొబ్బరి బొండాం
సాయంత్రం 7 గంటలకు- సమర సింహా రెడ్డి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాత్రి 9 గంటలకు- భార్గవ రాముడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- కన్యాకుమారి ఎక్ష్ప్రెస్స్
ఉదయం 8 గంటలకు- ఏ మంత్రం వేసావే
ఉదయం 10.30 గంటలకు- అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు- లవ్ ఇన్ షాపింగ్ మాల్
సాయంత్రం 5 గంటలకు- శక్తి
రాత్రి 8.30 గంటలకు- తెనాలి రామకృష్ణ బిఏబిఎల్
రాత్రి 11 గంటలకు- ఏ మంత్రం వేసావే
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు- స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు- రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు- శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు- నెక్స్ట్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు- గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
రాత్రి 9 గంటలకు- దేవదాస్
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- బెండు అప్పారావు
సాయంత్రం 4 గంటలకు- మాచర్ల నియోజక వర్గం
ఈరోజు టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..