Today Movies in TV : ఈమధ్య థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఎలా రిలీజ్ అవుతున్నాయో తెలియకుండానే రెండు మూడు రోజులకే బయటికి వచ్చేస్తున్నాయి. అయితే మూవీ లవర్స్ మాత్రం చాలా మంది థియేటర్లో సినిమాలు కన్నా ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్టు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను టీవీలలో ప్రసారం చేస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాదు ప్రతిరోజూ కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చేసి సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఈ శుక్రవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమా వస్తుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 2.30 గంటలకు ఒసేయ్ రాములమ్మ
రాత్రి 10.30 గంటలకు నరసింహుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు మనసున్నోడు
ఉదయం 10 గంటలకు అధినేత
మధ్యాహ్నం 1 గంటకు MLA
సాయంత్రం 4 గంటలకు వరుణ్ డాక్టర్
రాత్రి 7 గంటలకు తమ్ముడు
రాత్రి 10 గంటలకు ప్రియమైన శ్రీవారు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు యాత్ర
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు మంగళవారం
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9.30 గంటలకు రఘువరన్ బీటెక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- జైలర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు ఉస్తాద్
రాత్రి 7 గంటలకు గుడి గంటలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు నాగకన్య
ఉదయం 9 గంటలకు చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు రాజ కుమారుడు
సాయంత్రం 6 గంటలకు ఊరు పేరు బైరవకోన
రాత్రి 9 గంటలకు సాహో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు తిలక్
ఉదయం 11 గంటలకు విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు జక్కన్న
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు తిలక్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి ప్రేమికుడు
రాత్రి 9 గంటలకు రుస్తుం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు నన్ను దోచుకుందువటే
సాయంత్రం 4 గంటలకు రంగ్ దే
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..