Today Movies in TV : థియేటర్లలో సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కొన్ని సినిమాలు కంటెంట్ ని బేస్ చేసుకుని మంచి టాక్ ని సొంతం చేసుకుంటాయి.. మరికొన్ని మాత్రం ఎప్పుడొచ్చాయో తెలీదు.. ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియకుండానే థియేటర్ నుంచి వెళ్లిపోతాయి.. అయితే ఈమధ్య థియేటర్లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు సైతం టీవీ చానల్స్ లో ముందుగానే రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక టీవీ చానల్స్ కూడా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా సినిమాలను ప్రసారం చేస్తున్నారు.. ప్రతిరోజు బోలెడు సినిమాలు రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ మంగళవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 2.3ం గంటలకు -వర్షం
రాత్రి 10.30 గంటలకు- హిట్2
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -అశోక చక్రవర్తి
ఉదయం 10 గంటలకు -కోమరం పులి
మధ్యాహ్నం 1 గంటకు- మీ ఆవిడ చాలా మంచిది
సాయంత్రం 4 గంటలకు -ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 7 గంటలకు -దొంగోడు
రాత్రి 10 గంటలకు -జో అచ్యుతానంద
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు -కింగ్ ఆఫ్ కోత
మధ్యాహ్నం 12 గంటలకు- పరుగు
మధ్యాహ్నం 3 గంటలకు- కొత్త బంగారు లోకం
సాయంత్రం 6 గంటలకు -అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు -యువరాజ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -మీ శ్రేయోభిలాషి
ఉదయం 10 గంటలకు -జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు- మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు -అప్పుల అప్పారావు
రాత్రి 7 గంటలకు -ఇది కథ కాదు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- చల్ మోహనరంగా
ఉదయం 9.30 గంటలకు – బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 3 గంటలకు – మల్లీశ్వరీ
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు -యమపాశం
రాత్రి 10.30 గంటలకు – 16
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -అంతం
ఉదయం 8 గంటలకు- ప్రేమ ఇష్క్ కాదల్
ఉదయం 11 గంటలకు -జోష్
మధ్యాహ్నం 2 గంటలకు -రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు- యమదొంగ
రాత్రి 8 గంటలకు -నిను వీడని నీడను నేనే
రాత్రి 11 గంటలకు- ప్రేమ ఇష్క్ కాదల్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు – చిన్న కోడలు
రాత్రి 9 గంటలకు -నా మొగుడు నాకే సొంతం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -డీజే దువ్వాడ జగన్నాథం
సాయంత్రం 4 గంటలకు -దేవదాస్
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..