Today Movies in TV : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే టీవిలలో రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక టీవీ చానల్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం కొత్త పాత సంబంధం లేకుండా వరుసగా సినిమాలని ప్రసారం చేస్తుంటారు.. ఈ మధ్య టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్నారు.. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. బుధవారం సినిమాల హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ చానెల్లో ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు బుధవారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- దేవుళ్లు
మధ్యాహ్నం 3 గంటలకు- మృగరాజు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈరోజు..
ఉదయం 7 గంటలకు- అఆ ఇఈ
ఉదయం 10 గంటలకు- సత్యమేవ జయతే
మధ్యాహ్నం 1 గంటకు- నువ్వు నేను
సాయంత్రం 4 గంటలకు- బెజవాడ
సాయంత్రం 7 గంటలకు- సాంబ
రాత్రి 10 గంటలకు- అభిమన్యుడు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- బ్రో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- మా పెళ్లికి రండి
రాత్రి 9.30 గంటలకు- మురళీ కృష్ణుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ప్రిన్స్
ఉదయం 9 గంటలకు- యోగి
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రహ్మాస్త్రం పార్ట్ 1: శివ
మధ్యాహ్నం 3 గంటలకు- లవ్ స్టోరి
సాయంత్రం 6 గంటలకు- క్రాక్
రాత్రి 9 గంటలకు- సామి 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- శుభవార్త
ఉదయం 10 గంటలకు- పల్నాటి యుద్ధం
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల మావయ్య
సాయంత్రం 4 గంటలకు- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
సాయంత్రం 7 గంటలకు- జమీందార్
రాత్రి 10 గంటలకు- నిన్ను చూడాలని
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- సెగ
ఉదయం 9.30 గంటలకు- నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు- బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు- వున్నది ఒకటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు- నా పేరు శివ
రాత్రి 9 గంటలకు- సాహో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- జై భజరంగి
ఉదయం 11 గంటలకు- రక్త తిలకం
మధ్యాహ్నం 1.30 గంటలకు- కల్పన
సాయంత్రం 5 గంటలకు- తీస్ మార్ ఖాన్
రాత్రి 8 గంటలకు- దూసుకెళ్తా
రాత్రి 11 గంటలకు- రక్త తిలకం
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…