Today Movies in TV : మధ్యకాలంలో థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా చాలామంది సినిమాలను టీవీలలో చూసేదానికే ఇష్టపడుతుంటారు. కేవలం యూత్ మాత్రమే థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఆసక్తి చూపిస్తారు. కొత్త సినిమాలు కూడా ఈమధ్య టీవీ చానల్స్ వాళ్ళు ప్రసారం చేయడంతో ఎక్కువమంది టీవీలకు అతక్కుపోతున్నారు. ఆడియన్స్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉంటాయి. ప్రతి వారం వారం కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. గురువారం టీవీలలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏ సినిమా ఏ టీవీ ఛానల్ లో ప్రసారమవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు బుధవారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈరోజు..
ఉదయం 8.30 గంటలకు- సింహరాశి
మధ్యాహ్నం 3 గంటలకు- సరదా బుల్లోడు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- ఉన్నది ఒకటే జిందగీ
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- తాళి
రాత్రి 9.30 గంటలకు- రౌడీగారి పెళ్లాం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ది గ్యాంబ్లర్
ఉదయం 9 గంటలకు- హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు- ఎవడు
మధ్యాహ్నం 3.30 గంటలకు- డీజే టిల్లు
సాయంత్రం 6 గంటలకు- అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు- శాకిని డాకిని
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- నా మనసిస్తా రా
ఉదయం 10 గంటలకు- ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 1 గంటకు- మువ్వగోపాలుడు
సాయంత్రం 4 గంటలకు- సకుటుంబ సపరివార సమేతంగా
సాయంత్రం 7 గంటలకు- పట్టిందల్లా బంగారం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- కాఫీ విత్ కాదల్
ఉదయం 9.30 గంటలకు- మగ మహారాజు
మధ్యాహ్నం 12 గంటలకు- టాక్సీ వాలా
మధ్యాహ్నం 1.30 గంటలకు- క్షణం
మధ్యాహ్నం 3 గంటలకు- లీడర్
సాయంత్రం 6 గంటలకు- అరవింద సమేత
రాత్రి 9 గంటలకు- చింతకాయల రవి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు- నేనేరా ఆది
ఉదయం 11 గంటలకు- ధూల్పేట్
మధ్యాహ్నం 2.30 గంటలకు- మళ్లీ రావా
సాయంత్రం 5 గంటలకు- నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు- భాగమతి
రాత్రి 11 గంటలకు- నేనేరా ఆది
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…