Today Movies in TV : ఈ ఏడాది సమ్మర్లో బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. సమ్మర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయో అందరికీ తెలుసు. అటు ఈ నెల ఓటీటీలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య కొత్త సినిమాలు టీవీ లలో ప్రసారం అవుతున్నాయి. మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలు, పాత సినిమాలు కూడా ప్రసారం అవుతున్నాయి. మరి ఈ వీకెండ్ టీవీ ఛానెల్స్ లలో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
ఉదయం 9 గంటలకు- భీష్మ
మధ్యాహ్నం 2.30 గంటలకు- ఖలేజా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఇన్స్పెక్టర్ ప్రతాప్
ఉదయం 10 గంటలకు- కబడ్డీ కబడ్డీ
మధ్యాహ్నం 1 గంటకు- చంటి
సాయంత్రం 4 గంటలకు- శీను వాసంతి లక్ష్మి
సాయంత్రం 7 గంటలకు- అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు- నిరీక్షణ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- కార్తికేయ 2
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సమ్మోహనం
రాత్రి 10 గంటలకు- సుందరకాండ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- జవాన్
ఉదయం 9 గంటలకు- పక్కా కమర్షియల్
మధ్యాహ్నం 12 గంటలకు- భీమా
మధ్యాహ్నం 3 గంటలకు- సింగం
సాయంత్రం 6 గంటలకు- లక్కీ భాస్కర్
రాత్రి 9 గంటలకు- విరూపాక్ష
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- బావ బావ పన్నీరు
ఉదయం 10 గంటలకు- శ్రీ వెంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు- లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు- సర్దుకుపోదాం రండి
సాయంత్రం 7 గంటలకు- బృందావనం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అభినేత్రి
ఉదయం 9 గంటలకు- మా నాన్న సూపర్ హీరో
మధ్యాహ్నం 12 గంటలకు- అబ్బాయి గారు
మధ్యాహ్నం 3 గంటలకు- 35 – చిన్న కథ కాదు
సాయంత్రం 6 గంటలకు- రోబో 2.0
రాత్రి 9 గంటలకు- కురుక్షేత్రం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఆవారా
ఉదయం 11 గంటలకు- దొంగాట
మధ్యాహ్నం 2 గంటలకు- సింహా
సాయంత్రం 5 గంటలకు- విక్రమార్కుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..