Today Movies in TV : శనివారం, ఆదివారాలు వచ్చాయంటే కొత్త సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా టీవీ చానల్స్ లలో వీకెండ్ సరికొత్త సినిమాలో ప్రసారమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆదివారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు టీవీ చానల్స్ చేస్తాయి. ఈ క్రమంలో ఎన్నో కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటారు. ప్రతిరోజు టీవీ ఛానల్స్ లోకి సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే వీకెండ్ బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. మరిక ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయో అన్నది తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు- కన్నప్ప
మధ్యాహ్నం 3 గంటలకు- జై లవ కుశ
సాయంత్రం 6 గంటలకు- కూలీ
రాత్రి 9.30 గంటలకు- పైసా వసూల్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- కరెంటు తీగ
ఉదయం 10 గంటలకు- సాహస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 1 గంటకు- మనసంతా నువ్వే
సాయంత్రం 4 గంటలకు- భరణి
సాయంత్రం 7 గంటలకు- రూలర్
రాత్రి 10 గంటలకు- జెంటిల్ మ్యాన్
ఉదయం 6 గంటలకు- లక్ష్య
ఉదయం 8 గంటలకు- విజేత
ఉదయం 11 గంటలకు- క్షణక్షణం
మధ్యాహ్నం 2 గంటలకు- ఉయ్యాలా జంపాలా
సాయంత్రం 4.30 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- ప్రేమ కథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు- MCA
మధ్యాహ్నం 12 గంటలకు- మంజుమ్మెల్ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు- మిస్టర్ బచ్చన్
సాయంత్రం 6 గంటలకు- L2 ఎంపురాన్
రాత్రి 9 గంటలకు- వినయ విధేయ రామ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఏజెంట్ విక్రమ్
ఉదయం 10 గంటలకు – అక్క పెత్తనం చెల్లెలి కాపురం
మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ పల్లకి
రాత్రి 7 గంటలకు – మాంగళ్యబలం
ఉదయం 9 గంటలకు – మరదలు పిల్ల
మధ్యాహ్నం 3 గంటలకు – గుండా
సాయంత్రం 6.30 గంటలకు – సింహాసనం
రాత్రి 10.30 గంటలకు – సైంధవ్
ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 1.30 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్
సాయంత్రం 6గంటలకు – కిష్కిందపురి
ఉదయం 7 గంటలకు – ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్‌హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు – గోట్
సాయంత్రం 6 గంటలకు – KGF
రాత్రి 9 గంటలకు – రావణాసుర
ఉదయం 5 గంటలకు – మహానటి
ఉదయం 9 గంటలకు – S/O సత్యమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 4 గంటలకు – శుభం
రాత్రి 10.30 గంటలకు – టిల్లు2
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..