Today Movies in TV : టీవీలలోకి బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. థియేటర్లలో వచ్చిన సినిమాలు వెంటనే టీవీ చానల్స్ లలో ప్రసారమవుతుండడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా ఈమధ్య సీరియల్స్ కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఈ సినిమాలకు, సీరియల్స్ కు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు ఏదో ఒక టీవీ ఛానల్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతూ వస్తున్నాయి. ఈ బుధవారం కూడా టీవీలలోకి కొత్త సినిమాలు చాలానే వచ్చాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 3 గంటలకు – డమరుకం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మా ఇంటికి వస్తే ఏం తెస్తారు
ఉదయం 10 గంటలకు – సీమశాస్త్రి
మధ్యాహ్నం 1 గంటకు – అపరిచితుడు
సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు
రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు – సంచలనం
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – మల్లన్న
ఉదయం 11 గంటలకు – కీడాకోలా
మధ్యాహ్నం 2 గంటలకు – సవ్యసాచి
సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జు యుద్దం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఓం
ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – ఫ్యామిలీస్టార్
మధ్యాహ్నం 3 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – పోలీస్
ఉదయం 10 గంటలకు – ప్రాణ మిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన బంగారం
రాత్రి 7 గంటలకు – రుక్మిణి
రాత్రి 10 గంటలకు – రుస్తుం
మధ్యాహ్న0 3 గంటలకు – కలిసి నడుద్దాం
రాత్రి 10.30 గంటలకు – తాళి
ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 4.30 గంటలకు – కందిరీగ
ఉదయం 7 గంటలకు – శివగంగ
ఉదయం 9 గంటలకు – గాలివాన
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – భీమవరం బుల్లోడు
ఉదయం 5 గంటలకు – అర్జున్
ఉదయం 8 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..