Today Movies in TV : థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి.. కానీ ఈ మధ్య ప్రతిరోజు కొన్ని టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. వీకెండ్ తో పాటుగా ఇక్కడ అభిమానులను ఆకట్టుకునే సినిమాలు ప్రసారం అవుతూ ఉంటాయి. మరి ఈ గురువారం ఎలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లో కి రాబోతున్నాయి అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – పటాస్
మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పెళ్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు – జంప్ జిలానీ
మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీ కల్యాణం
సాయంత్రం 4 గంటలకు – ఖుషి ఖుషీగా
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – భలే మంచిరోజు
ఉదయం 6 గంటలకు – రక్త తిలకం
ఉదయం 8 గంటలకు – జాను
ఉదయం 11 గంటలకు – ఎవడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఝాన్షీ
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – చంద్రకళ
రాత్రి 11 గంటలకు – గోపాలరావు గారి అబ్బాయి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు – రాజా రాణి
సాయంత్రం 6 గంటలకు -బాహుబలి2
రాత్రి 9 గంటలకు – జాంబీ రెడ్డి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – సాంబయ్య
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన సుందరయ్య
రాత్రి 7 గంటలకు – మోసగాళ్లకు మోసగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – అమ్మాయి కోసం
రాత్రి 10 గంటలకు – డెవిల్
ఉదయం 9 గంటలకు – విన్నర్
మధ్యాహ్నం 4 గంటలకు – గ్రేటిండియన్ కిచెన్
ఉదయం 7 గంటలకు – 1 ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు – శ్రీ రామ రాజ్యం
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు – కాంచన3
రాత్రి 9 గంటలకు – 16 ఎవ్రీ డిటైల్స్ కౌంట్
ఉదయం 5 గంటలకు – యోగి
ఉదయం 9 గంటలకు- మిర్చి
రాత్రి 11 గంటలకు – మిర్చి
ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..