Today Movies in TV : థియేటర్ లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే టీవీలలో వచ్చే సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల కోసం యూత్ ఆసక్తి కనపరిచేవారు. ఈమధ్య థియేటర్ల వద్ద జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా యువత సైతం టీవీలలో కొత్త సినిమాలు రావడంతో వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మూవీ లవర్స్ కోసం టీవీ చానల్స్ సైతం కొత్త కొత్త మూవీలను టీవీలలో ప్రసారం. ఇక ఈ వీకెండ్ బోలెడు సినిమాలు ప్రసారమవుతున్నాయని తెలుస్తుంది. ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేంటో ఓ లుక్కేదం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- కిత కితలు
మధ్యాహ్నం 2.30 గంటలకు- డిక్టేటర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- అజ్ఞాతవాసి
మధ్యాహ్నం 1 గంటకు- ఘరానా మొగుడు
సాయంత్రం 4 గంటలకు- లీలామహల్
సాయంత్రం 7 గంటలకు- సుబ్బు
రాత్రి 10 గంటలకు- బద్రి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- భోళా శంకర్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సుందరకాండ
రాత్రి 10 గంటలకు- మావిచిగురు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- దూకుడు
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు- భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు- బలగం
రాత్రి 8.30 గంటలకు- క్రాక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- భలే అబ్బాయిలు
మధ్యాహ్నం 1 గంటకు- సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
సాయంత్రం 7 గంటలకు- సింహాద్రి
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 12 గంటలకు- బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు- నునకుజి
సాయంత్రం 6 గంటలకు- భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు- ఒక్కడొచ్చాడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- మనమంతా
ఉదయం 10.30 గంటలకు- కవచం
మధ్యాహ్నం 2 గంటలకు- మెకానిక్ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు- ఆర్ఎక్స్ 100
రాత్రి 8 గంటలకు- రజిని
రాత్రి 11.30 గంటలకు- మనమంతా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..