Premi viswanath : తెలుగు సీరియల్స్ ద్వారా ఎంతోమంది ఇతర రాష్ట్రాల హీరోయిన్లు పాపులారిటీని సొంతం చేసుకున్నారు.. ఒకప్పుడు తెలుగు సీరియల్స్ అంటే కేవలం తెలుగు హీరోయిన్లు మాత్రమే కనిపించే వాళ్ళు కానీ ఈ మధ్య వేరే భాష నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఆశ రాకపోయినా కూడా నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సీరియల్ హీరోయిన్లలో వంటలక్క ఒకరు. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గర అయింది. తనదైన నటనతో ఎమోషనల్ డైలాగులతో అందరినీ ఆకట్టుకున్న దీప అలియాస్ వంటలక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమె గురించి మరో వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే వంటలక్క మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ఈమె బిజినెస్ ని మొదలుపెట్టిందా? లేదంటే అవి కేవలం రూమర్సేనా అన్నది కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం ఒక్క సీరియల్ తోనే తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా అంటూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమధ్య హీరోయిన్లు దీపముండగానే ఇంటిని చక్క పెట్టుకుంటున్నారు. అయితే వరుసగా సీరియల్స్ చేస్తున్నప్పుడే పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ బాగానే సంపాదిస్తూ వస్తున్నారు. అలాగే కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ వంటలక్క కూడా కొత్త బిజినెస్లలోకి అడుగులు పెడుతూ లాభాలను పొందుతుంది. అభిమానులు వంటలు అక్క కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు మారింది. అయితే ఇప్పటికే ఈమె పలు బిజినెస్ లో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కొత్త బిజినెస్ తో ఎలాంటి లాభాలను పొందుతుంది ఇక మీదట సీరియల్స్ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..
స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బాగా సక్సెస్ అవ్వడంతో ఆ సీరియల్ కి సీక్వెల్ గా ఇప్పుడు మరో సీరియల్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. కార్తీకదీపం 2 పేరుతో ఇప్పుడు ఆ సీరియల్ ప్రసారమవుతుంది. అయితే ఇందులో కూడా వంటలక్క కంటిన్యూ అయింది ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త వినిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ టీం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు కానీ ఈ వార్తలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈమె తప్పుకుంటే నెక్స్ట్ వచ్చే హీరోయిన్ ఎవరు? తెలుగు హీరోయిన్ వస్తుందా వేరే హీరోయిన్ వస్తుందా అన్నది చూడాలి…
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి కోసం కన్నీళ్లు.. పల్లవి మాటతో షాక్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..