Gundeninda GudiGantalu Today episode November 4th: ప్రభావతి తీసుకున్న అప్పుని 50 లక్షలకు చేసి చింతామణి ఎలాగైనా సరే ఆ అప్పును తీర్చి ఆ ఇంటిని సొంతం చేసుకొని ఇంట్లోని వాళ్ళందరిని బయటికి గెంటేయాలి అని అనుకుంటుంది. శోభ దగ్గర నుంచి ఇంటి పత్రాలను తీసుకుని తర్వాత రోజు చింతామణి గుడికి వస్తుంది. అయితే అప్పుడే అందరూ ఆటపాటలతో అమ్మవారి దగ్గర చాలా సందడిగా డాన్సులు చేస్తూ ఉంటారు.. అందరూ చాలా బాగా చేశారు మీ అందరి కోసం నేను ఒకటి తీసుకుని వచ్చాను అని చింతామణి అంటుంది.. ఇది మీ ఇంటి పత్రాలు మీరు తీసుకున్న అప్పు 50 లక్షల అయింది దాన్ని నేను కట్టేసాను ఆ పత్రాలు నాకు ఇచ్చేసాడు మీరు ఆ ఇంటిని నాకు రాసిస్తాను అని సంతకం పెట్టండి. అప్పుడే మిమ్మల్ని వదిలేస్తాను అని చింతామణి అంటుంది. అది వి న్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
అయితే శోభ ఆ 50 లక్షలు నేను కడతాను మీ విఎఫ్ రాళ్లుగా నేను మీకు సాయం చేస్తాను అయితే నన్ను ఇంట్లో నుంచి వద్దు అని అన్నా బాలు నా కాళ్లు పట్టుకోవాలి అని శోభా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మనోజ్ 50 లక్షలు మింగాడు అని తెలుసుకుని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తనపై సీరియస్ అవుతారు ఇక శోభా సత్యం అందరూ కూడా తనని చంపులు వాయించేలా కొడతారు. కానీ మీనా మాత్రం నా భర్త ఎట్టి పరిస్థితుల్లో మీ కాళ్లు పట్టుకోవడం అని అంటుంది..
ఇల్లు పోవడానికి కారణం మనోజ్ అని అందరూ మనోజ్ పై చాలా కోపంగా ఉంటారు.. నువ్వు లక్షలు మింగినట్టు ఇంకా లక్షలు మింగుతానే ఉంటావా ఇప్పుడు ఇల్లు కూడా మింగేసావు అని బాలు తనని తిడతాడు. అయితే ఇల్లు కూడా మింగేసి ఇంక ఏం చేస్తావ్ రా ఉన్నవి మొత్తం మింగేస్తున్నావు నీకు కొంచెం కూడా ఇది లేదా అని బాలు అంటాడు అయితే ఇక నువ్వు వెళ్లి శృతి వల్ల అమ్మ కాళ్లు పట్టుకుంటే ఆ డబ్బులు ఇస్తానని కదా వాటిని తెచ్చి పెడదామని మనోజ్ అంటారు. దాంతో మీనా ఒక్కసారిగా రెచ్చిపోతుంది.. అయితే మీనా మాటలకి అందరూ కూడా చాలా సపోర్టుగా ఉంటారు. బాలు మనోజ్ ని కొడతాడు. ఇక అందరూ కూడా బాలు నిజంగానే పని కొట్టి మంచి పని చేశారు అని అనుకుంటారు.
శోభా ఈ ఇంట్లో వాళ్ళు అవమానంతో బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారని అనుకున్నాను. కానీ అవేమీ కనిపించడం లేదని అనిపిస్తుంది వీళ్లంతా సైలెంట్ గా ఉన్నారే ఏం జరిగింది అసలు అని ప్రభావతి అవమానంతో బాధపడుతుందా అని ఆలోచిస్తే లోపలికి వెళ్తుంది. అయితే శోభ నాకు కాళ్ళు తో పాటు చెక్కు కూడా తెచ్చాను అని అనగానే.. ఆ కాళ్లు వించి మూల పెడతాను మీరు పాక్కుంటూ వెళ్లిపోవాలి అని బాలు అంటాడు. ఇక అందరూ కూడా ప్రభావతిని తిడతారు ముఖ్యంగా ప్రభావతి కూడా శోభాని తిట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెనకాలే చింతామణి వస్తుంది కదా ఆమె వచ్చి ఇంటిని కాలు చేయమంటే అప్పుడు మీరు వచ్చి నాకు కాళ్లు పట్టుకుంటారు అని అవమానించేలా మాట్లాడుతుంది.
చింతామణి ఇంట్లోకి రాగానే ఏంటి మీకు ఇంకా పొగరు తగ్గలేదా మిమ్మల్ని అందరిని బయటికి పంపించడానికి నేను వచ్చాను మీ తట్ట బుట్ట సర్దుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి అని చింతామణి అంటుంది. అయితే సడన్గా ఎంట్రీ ఇచ్చిన శృతిని చూసి నువ్వు ఒక్కదానివే తక్కువ అనుకున్న.. ఇకమీదట సద్దుకోండి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చింతామణి పొగరుగా మాట్లాడుతుంది. అయితే అప్పుడే వచ్చిన శృతి మా ఇంట్లో నుంచి అందరిని పంపించడం కాదు నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తాను చింతి అంటూ శృతి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అయితే ఆరు నెలల వరకు ఆ ఇంటి వైపు కూడా చూడడానికి వీలు లేదు అని శృతి చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రభావతి చింతామణి జుట్టు పట్టుకొని బయటికి వెళ్ళగానే గెంటేస్తుంది.
ప్రభావతీ సత్యం ఆ స్టే ఆడను చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు అయితే ఏంటి ఇలా జరిగింది మనం ఇంటిని వదిలిపెట్టి పోవాలా ఇన్ని లక్షలు కట్టడం చాలా కష్టం కదా అని బాధపడతారు కానీ ఆరు నెలల సమయం ఉంది కదండీ ఈ ఇల్లు మన ఎమోషన్ కచ్చితంగా మన సొంతం చేసుకుందాము అని ఇద్దరు బాధపడడం చూసిన బాలు చాలా బాధపడిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..