E-Paper
Advertisement

తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూడు అవుట్..

తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూడు అవుట్..
Advertisement

Telugu Tv Serials : ఒకప్పుడు సినిమాకి ఉండే డిమాండ్ కాస్త ఇప్పుడు సీరియల్స్ కి ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో సీరియల్స్ కి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూ వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త యాక్టర్స్ సీరియస్ గా నువ్వు కనిపించడంతో వీటికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. యంగ్ హీరోయిన్లు కనిపించడంతో యూత్ కూడా వీటిని చూసేందుకు ఆసక్తి కనిపిస్తున్నారు. అయితే ఈ మధ్య కొన్ని సీరియల్స్ కి డిమాండ్ తగ్గడంతో శుభం కార్డు వేసుకోబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ వరకల్లో టాక్ వినిపిస్తుంది.. ఆ సీరియల్స్ ఏవి..? ప్రస్తుతం సీరియల్ స్టోరీ ఎలా ఉంది అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఆ మూడు సీరియల్స్ అవుట్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్ ఈ మధ్య టీఆర్పీ రేటింగ్ ను తక్కువగా నమోదు చేసుకుంటున్నాయి. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడుతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు ఆ సీరియల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

నిన్ను కోరి..

Advertisement

స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారం అవుతుంది సీరియల్స్లలో నిన్ను కోరి సీరియల్ కూడా ఒకటి. ఒకప్పుడు మంచి రేటింగ్ ను నమోదు చేసుకున్న సీరియల్స్ లలో ఒకటి. హీరో క్యారక్టర్ లో నటిస్తున్న తప్పుకోవడంతోపాటుగా ఆయన బిగ్ బాస్లోకి వెళ్లడంతో సీరియల్ అభిమానులు ఆయన కావాలని కోరుకుంటున్నారట.. దాంతోరేటింగ్ పడిపోయింది. ఇక ఎండ్ కార్డు వేసుకొనేందుకు సిద్దంగా ఉందట..

బ్రహ్మముడి..

స్టార్ మా చానల్ ప్రసారం అవుతున్న మరోక టాప్ సీరియల్స్ లలో ఒకటి బ్రహ్మముడి.. ఈ సీరియల్ ఎప్పటినుంచి శుభం కార్డు వేసుకో పోతుందని టాక్ వినిపిస్తుంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ సీరియల్ కి ఎండ్ కార్డు పడబోతుందని టాక్ అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఒకప్పుడు మంచి రేటును నమోదు చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు ఎండ్ అయిపోవడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు..

గోదావరి..

Advertisement

ఈ ఏడాదిలో ప్రారంభమైన సీరియస్ సెలవు గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఇటీవల ప్రారంభమైన సీరియల్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది.. దాంతో సీరియల్స్ లవర్స్ దీన్ని ఎక్కువగా ఆదరించలేకపోతున్నారని టాక్. స్టోరీ పెద్దగా లేకపోవడంతో ఈ సీరియల్ కి ఎండ్ కార్డు పడే సూచనలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది.

మరి ఈ సీరియల్ అన్నీ కూడా త్వరలోనే శుభం కార్డు వేసుకుంటాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరి ఈ సీరియల్ అన్నీ కూడా త్వరలోనే శుభం కార్డు వేసుకుంటాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇకపోతే ఈ సీరియల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.63 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.50 ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.44, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.27, నువ్వులేక నేను లేను10.10, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.07 గా ఉంది. మరి వీటి గురించి ఏ సీరియల్ త్వరలోనే ముగుస్తుందో చూడాలి..

Also Read :కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన వంటలక్క.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

Related News

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన వంటలక్క.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

సీరియల్స్ కు మరో హీరోయిన్ గుడ్ బై.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి కోసం కన్నీళ్లు.. పల్లవి మాటతో షాక్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode November 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప   

Podarillu Today Episode : ఛీ.. చక్రీ మారాడు.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. అడ్డంగా బుక్కయ్యాడే..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ఫ్యూజుల్ అవుట్.. చింతామణికి దిమ్మతిరిగే షాక్.. శభాష్ శృతి..

Big Stories

Advertisement
×