E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Wedensday Movies in TV : ప్రతిరోజు టీవీలలో వచ్చే సినిమాలను చూసి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవైపు థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్న సరే.. మరోవై పు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో వస్తున్న జనాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పినక్కర్లేదు.. ఒకవైపు నగరాలలో వర్షాలు ముంచేస్తున్నాయి.. దాంతో చాలా మంది ఇంట్లోనే కూర్చుని సినిమాలను చేస్తే ఎంజాయ్ చేస్తున్నారు.. అలాంటి వారి కోసం ఇవాళ కొత్త సినిమాలు టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ బుధవారం టీవీ ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డమరుకం

మధ్యాహ్నం 3.30 గంటలకు – పైసా వసూల్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – అనసూయమ్మగారి అల్లుడు

సాయంత్రం 4.30 గంటలకు – నవ్వులే నవ్వులు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజు మహారాజు

ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు

మధ్యాహ్నం 1 గంటకు – నాగ

సాయంత్రం 4 గంటలకు – బాయ్స్‌

రాత్రి 7 గంటలకు – దేవుళ్లు

రాత్రి 10 గంటలకు – వీరభోగ వసంతరాయలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నాపేరు శేషు

ఉదయం 9 గంటలకు – డిటెక్టివ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

సాయంత్రం 3.30 గంటలకు – పొలిమేర2

సాయంత్రం 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 10 గంటలకు – మంగళవారం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – చిలిపి జమీందార్‌

ఉదయం 11 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

మధ్యాహ్నం 2.30 గంటలకు – మల్లీశ్వరీ

సాయంత్రం 5 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌

రాత్రి 8 గంటలకు – గల్లీరౌడీ

రాత్రి 11 గంటలకు – చిలిపి జమీందార్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తోడుదొంగలు

ఉదయం 10 గంటలకు – బాలమిత్రుల కథ

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – భరతసింహా రెడ్డి

రాత్రి 7 గంటలకు – మానవుడు దానవుడు

రాత్రి 10 గంటలకు – డెవిల్

మిడ్‌నైట్ 1 గంటకు – తోడుదొంగలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ఆడదే ఆధారం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు

రాత్రి 10.30 గంటలకు – శుభాకాంక్షలు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం

ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ

మధ్యాహ్నం 12 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – లింగ

రాత్రి 9 గంటలకు – ధీరుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

తేజుకి ప్రపోజ్ చేసిన నవదీప్.. వీడియో వైరల్!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి పై అనుమానం.. చింతామణికి దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ కు ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode July 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కు పెళ్లి సంబంధం పంపించిన మాలిని      

Podarillu Today Episode : గాయత్రి గురించి నిజం తెలుస్తుందా..? మహా కోసం మాధవ్ కీలక నిర్ణయం.. శైలుకు పెళ్లి..?

Brahmamudi Serial Today Episode July 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్ చెంప పగులగొట్టిన రేఖ   

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ను రెచ్చగొట్టిన సేనా.. నిజం బయటపెట్టిన ధీరజ్.. ప్రేమ దూరం అవుతుందా..?

Intinti Ramayanam Today Episode: అవని పై శ్రీయ కామెంట్స్.. అక్షయ్ ఫుల్ హ్యాపీ.. అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

Big Stories

Advertisement
×