E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : స్టార్ మా చానల్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్న సీరియల్ అంటే టక్కును గుర్తుకు వచ్చే సీరియల్ గుండెనిండా గుడి గంటలు. ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా బాలు అనే క్యారెక్టర్ జనాలను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బాలు సీరియల్ లో మాత్రమే కాదు బయట కూడా అలరిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. బాలు చేసే కొన్ని మంచి పనుల వల్ల ఈ సీరియల్ కి రేటింగ్ కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. గుండెను నా గుడిగంటల సీరియల్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది.. ఈ సీరియల్ అక్టోబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్ అలాగే టీఆర్పి రేటింగ్ ఎంత ఉందో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం.

అక్టోబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్.. 

గుండెను నా గుడిగంటల సీరియల్ గత వారంలో లాగే ఈ వారం కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రతి నెల నెల ఈ సీరియల్ కి రేటింగ్ కూడా పెరిగిపోతూ వస్తుంది. అక్టోబర్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ విషయానికొస్తే.. బాలు కారు బ్రేక్ డౌన్ అవ్వడం అందరికీ అనేక అనుమానాలని క్రియేట్ చేస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ని గుద్దడంతో తన కారుని సీజ్ చేసి ఎలాగైనా సరే బాలు కి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చేయాలని అరుణ్ అనుకుంటాడు. కానీ బాలు తన నిజాయితీతో తన తప్పేమీ లేదని నిరూపించుకొని అరుణ్ణి సస్పెండ్ ఎలా చేస్తాడు. దాంతో బాలు బై అరుణ్ కక్ష కడతాడు. ఎలాగైనా సరే బాలుని దెబ్బ కొట్టాలని అనుకుంటాడు కానీ బాలు మాత్రం ఎక్కడా చిక్కకుండా అరుణ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాకులు ఇస్తూ వస్తాడు. బాలు తన నిజాయితీని నిరూపించుకుని కారును తిరిగి తెచ్చుకోవడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ రోహిణి చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. బాలు మాత్రం ఇది కచ్చితంగా గుణపని అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్టోబర్ నెలలో ఇవే హైలైట్ గా నిలిచిన ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే శోభా తనని మీనా చాలా ఘోరంగా అవమానించింది అని తనపై చాలా కోపంగా ఉంటుంది. ఇక చింతామణితో చేతులు కలిపి మీనాన్ని దెబ్బ కొట్టేందుకు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. అటు బాలు పై రెవెన్యూ తీర్చుకునేందుకు అరుణ్ కొత్త ప్రయత్నాలు చేసినా సరే ఫలించక మళ్లీ తను బాలు ముందు ఓడిపోతూ ఉంటాడు. మొత్తానికి బాలు మళ్లీ గెలిచి ఆరుని ఓడించి తనకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఇక నవరాత్రి సందర్భంగా టాక్సీవాలా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూడడానికి సత్యం వాళ్ళ కుటుంబం అక్కడికి వెళుతుంది. అక్కడ అమ్మవారికి పూజలు చేయడంతో పాటుగా గుణాకి బాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. రేపటి ఎపిసోడ్ లో గుణ బాలుని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తాడేమో చూడాలి

Related News

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Big Stories

Advertisement
×