E-Paper
Advertisement

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..
Advertisement

Wedensday TV Movies : ప్రతిరోజు మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు థియేటర్లో వచ్చే సినిమాలోకి ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య టీవీ చానల్స్ కూడా పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి టీవీలలో వస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. మరి ఈ బుధవారం టీవీ ఛానెల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో చూడాలి..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – కూలీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఆడో ర‌కం ఆడో ర‌కం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లి నాటి ప్ర‌మాణాలు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనే వ‌స్తున్నా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – డిస్కో

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్న‌య్య బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడు గారు వ‌చ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు – సాహాస వీరుడు సాగ‌ర క‌న్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – వ‌ల్ల‌భ‌

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీనివాస క‌ళ్యాణం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – దొంగాట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 9.30 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ కోస‌మే

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – భార్గ‌వ్‌

ఉద‌యం 11 గంట‌లకు – సాహాసం

మధ్యాహ్నం 2 గంట‌లకు – విజేత

సాయంత్రం 5 గంట‌లకు – యోగి

రాత్రి 8 గంట‌లకు – గూఢ‌చారి

రాత్రి 11 గంట‌ల‌కు – భార్గ‌వ్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అర్థాంగి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

రాత్రి 10 గంట‌ల‌కు – రాజా వారు రాణి వారు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ రామ‌రాజ్యం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌య‌సూర్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కుంకి2

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప‌వ‌ర్ ప్లే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు – ద‌మ్ము

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌కు – ధ‌మాక

రాత్రి 11 గంట‌ల‌కు – య‌మ‌దొంగ‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!

త్రిగుణ్ చేతిలో వంశీ కీలుబొమ్మా? ఇచ్చిపడేసిన చైత్ర!

పెట్టింది లక్షల్లో లాభాలు మాత్రం కోట్లలో.. రాను బొంబాయికి రాను క్రేజ్ వేరే లెవెల్!

జూనియర్ బాలు దైవిక్‌కు జరిగిన అవమానం వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×