BigTV English
Advertisement

Family-Owned Businesses : కుటుంబ వ్యాపారాలకే జై

Family-Owned Businesses : కుటుంబ వ్యాపారాలకే జై
Family-Owned Businesses

Family-Owned Businesses : ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కుటుంబ వ్యాపారాల పాత్ర అంతా ఇంతా కాదు. గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ లో 90% కుటుంబ వ్యాపారాలదే. ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పనకు చోదకశక్తిగా నిలిచాయి. వాల్‌మార్ట్ నుంచి ఫోర్డ్ వరకు ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ కుటుంబాలు నడుపుతున్నవే.


ఫ్యామిలీ ఓన్డ్ బిజినెసెస్‌లో భారత్‌ది అగ్రతాంబూలం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 79% కుటుంబ వ్యాపారాలదే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతి పెద్ద కుటుంబ వ్యాపార సంస్థ.ప్రపంచవ్యాప్తంగా చూస్తే పదో స్థానంలో ఉంది.

1973లో అంబానీ కుటుంబం ఆరంభించిన ఈ సంస్థ 2023 డిసెంబర్ నాటికి 204 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించింది. స్పెయిన్, మెక్సికో ఆ తర్వాత స్థానాలో ఉన్నాయి. ఆయా సంస్థల వాటా జీడీపీలో 70%గా ఉంది. ఏటా 1 ట్రిలియన్ డాలర్ల సంపదను జోడిస్తోంది.


అమెరికా ఆర్థిక పురోగతిలో 32.4 మిలియన్ల కుటుంబ వ్యాపార సంస్థల పాత్ర ఉంది.
జీడీపీలో 14.5 ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ వాటా వాటిదే. వాల్‌మార్ట్, బెర్క్‌షైర్ హాత్‌వే, కార్గిల్ వాటిలో ముఖ్యమైనవి.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Canadian Rapper Singer Drake Betting: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్.. రూ. 2.07 కోట్లు వరకు..!

Big Stories

×