E-Paper
Advertisement

బీజేపీకి జెన్ జీ దెబ్బ

బీజేపీకి జెన్ జీ దెబ్బ
Advertisement

Bypoll Results: ఉపఎన్నికల ఫలితాలను కేవలం స్థానిక రాజకీయాలుగా చూడలేం. ఇవి ప్రజల మూడ్‌ను అంచనా వేసే పొలిటికల్ థర్మామీటర్స్. జెన్‌జీ దెబ్బ ఎలా ఉంటుందో నిన్నటి ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. చేతిలో ఉన్న సిట్టింగ్ సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది కమలం పార్టీ. అసలైన మాస్టర్ స్ట్రోక్ తగిలింది మాత్రం బిహార్‌లోనే.. గత ఎన్నికల్లో కనీసం బోణి కొట్టలేక జీరోగా మిగిలిన ప్రశాంత్ కిశోర్.. నిన్నటి ఫలితాలతో ఒక్కసారిగా హీరోగా అవతరించారు. 30 ఏళ్ల బీజేపీ కుంచుకోటపై పీకే గెలుపు జెండా పాతేశారు. ఈ ఓటమి దశాబ్దాల కుల, మత, సెంటిమెంట్ రాజకీయాలపై పడిన కోలుకోలేని దెబ్బ. అసలే ఓటర్ల లిస్ట్‌లోకి కొత్త జెన్-జీ ఓటర్లు వచ్చేశారు. పాత రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని జెన్-జీ ఓటర్లు ఈ తీర్పుతో తెగేసి చెప్పేశారు. మార్పు కోరుకునే యువత ఆలోచనలను గుర్తించకపోతే.. ఢిల్లీ దిగ్గజాలైనా బోల్తా పడక తప్పదు. బీజేపీకి ఈ ఫలితాలు హెచ్చరిక గంటలా…? ప్రశాంత్ కిషోర్‌కు కొత్త రాజకీయ ఆరంభమా? లేక ఇవన్నీ స్థానిక పరిస్థితుల ప్రభావమేనా?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×