E-Paper
Advertisement

కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవద్దు.. ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెనింగ్‌లో బిగ్ టీవీ చైర్మన్

కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవద్దు.. ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెనింగ్‌లో బిగ్ టీవీ చైర్మన్
Advertisement

Federal Bank: ఫెడరల్ బ్యాంక్ తెలంగాణ ప్రాంతంలో తన సేవలను మరింత విస్తరిస్తూ, హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరీ హిల్స్‌లో 30వ శాఖను ఘనంగా ప్రారంభించింది. కస్టమర్లకు మరింత దగ్గరవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కొత్త బ్రాంచ్‌ను ప్రముఖ వ్యాపారవేత్తలు వన్ డెవలపర్స్ ఎండీ రవీందర్ రెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం చైర్మన్ అనిల్ అయ్రూర్, బ్యాంక్ జోనల్ హెడ్ మనీష్ నరేష్ షా కలిసి ప్రారంభించారు.

Advertisement

ఈ నూతన శాఖ ద్వారా ఖాతాదారులకు 24/7 ఏటీఎం, నగదు డిపాజిట్ మెషిన్ (CDM), భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తమ బ్యాంకింగ్ సేవలను పెంచే దిశగా అడుగులు వేస్తున్న ఫెడరల్ బ్యాంక్, రాబోయే ఏడాది కాలంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 100 బ్రాంచ్ లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ద్వారా స్థానిక వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన ఆర్థిక సేవలు అందుతాయని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

Tags

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

Big Stories

Advertisement
×