E-Paper
Advertisement

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!
Advertisement

BIG TV Fake Account: సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా సాగుతున్న అసభ్యకర ప్రచారాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా బిగ్ టీవీ (BIG TV) లోగోను పోలిన ఒక నకిలీ అకౌంట్‌ ద్వారా ఫేక్ న్యూస్, అసభ్యకర పోస్టులు ప్రచారం చేస్తుండటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. న్యూస్ ఛానల్ ముసుగులో అనామక వ్యక్తులు ఈ గలీజు దందా నడిపిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

నకిలీ అకౌంట్‌పై సైబర్ ఫిర్యాదు

బిగ్ టీవీ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ డర్టీ అకౌంట్‌పై ఛానల్ యాజమాన్యం పోలీసులకు సైబర్ క్రైమ్ కంప్లయింట్ ఇచ్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే లక్ష్యంగా చేసుకుని ఈ పేజీలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, తీవ్రమైన నిందలు వేస్తూ గలీజ్ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

బిఆర్ఎస్ ఫండెడ్ అకౌంట్లు?

ఈ ఫేక్ ఖాతాల వెనుక బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫండింగ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను బలిపశువులను చేస్తూ సోషల్ మీడియాను ఇంత నీచంగా ఉపయోగిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×