E-Paper
Advertisement

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు
Advertisement

Fake Lecturers: తెలంగాణలో విద్యారంగంలో భారీ స్కామ్ బట్టబయలైంది. దీంతో అధికారులు కొంతమంది షాక్‌కి గురయ్యారు. ఈ భారీ కుంభోణాన్ని బిగ్ టీవీ భయటపెట్టింది. ఈ వ్యవహారంలో కొంత మంది గత ప్రభుత్వ నేతలు ఉన్నట్టు కొంతమంది అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ప్రస్తుతం 35 మంది ఉద్యోగులపై వేటు పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో మరో 1000 మంది ఉద్యోగాల్లో ఉన్నట్లు సమాచారం.

వరంగల్ ఆర్జేడీ గోపాల్ నాయక్..

Advertisement

అయితే ఈ కుంభకోణాన్ని వరంగల్ వరంగల్ ఆర్జేడీ గోపాల్ నాయక్ వెయ్యికి పైగా ఖాళీలు అవుతాయని అన్నారు. దీంతో ఎంతమంది నకిలీళ్లు ఉన్నారో మనం అర్థంచేసుకోవచ్చు. ఈ వ్యవహరంలో ఉన్న కీలక నేతలు ఎవరుఅనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎంత మంది ఫేక్ లెక్చరర్లు చదువు చెప్పారు? ఎన్నాళ్లు చెప్పారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత సాలరీలు తీసుకున్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×