E-Paper
Advertisement

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!
Advertisement

Silkworm Rearing: మంచిర్యాల అడవుల్లో పట్టు పురుగులు పెంచొద్దట. ఎస్.. ఇప్పుడు దీని మీదే అడవిలో రగడ నడుస్తోంది. కోటపల్లి అటవీప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, పట్టు పరిశ్రమ అధికారుల మధ్య కొత్త వివాదం మొదలైంది. ఇక్కడి గిరిజన రైతులకు అడవిలోని మద్ది చెట్లపై పట్టు పురుగుల పెంపకమే జీవనాధారం. అయితే అడవిలో ఇందుకు అనుమతి లేదంటూ మద్ది చెట్లపై ఉన్న పట్టు పరుగులను అటవీ సిబ్బంది దులిపేశారని రైతులు చెబుతున్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే రైతులకు పట్టు పురుగుల సీడ్స్ సప్లై చేశామని, అటవీ సిబ్బంది అత్యుత్సాహంతో వాటిని ధ్వంసం చేశారని పట్టు పరిశ్రమ అధికారులు ఫైర్ అవుతున్నారు. అటవీ అధికారుల తీరుతో.. తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న పట్టు పురుగుల పెంపకానికి అటవీ అధికారుల అభ్యంతరం దేనికి?

Advertisement

 

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×