E-Paper
Advertisement

Konda Surekha: కావాలని అనలేదు.. క్షమించు అన్న.. కొండా క్షమాపణ!

Konda Surekha: కావాలని అనలేదు.. క్షమించు అన్న.. కొండా క్షమాపణ!
Advertisement

Konda Surekha:  సినీ నటుడు నాగార్జున విషయంలో మంత్రి కొండా సురేఖ వివాదానికి తెరదించారు.గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నాగార్జునకి సంబంధించి చేసిన ప్రకటన ఆయన్ను, వారి కుటుంబ సభ్యులను బాధపెట్టాలని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు సురేఖ. నాగార్జునను వారి ఫామీలిని బాధపెట్టాలని, పరువు తీయాలని తనకు ఎటువంటి ఉద్దేశం లేదన్నారు కొండాసురేఖ. తన ప్రకటనలలో ఏదైనా అనుకోని అభిప్రాయం ఉంటే అందుకు తాను చింతిస్తున్నానని.. ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నానని సురేఖ తెలిపారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×