E-Paper
Advertisement

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ
Advertisement

Balochistan vs Pakistan:  పాకిస్థాన్‌లో మరోసారి అశాంతి నెలకొంది. బలోచిస్తాన్ ఆర్మీ మళ్లీ రెచ్చిపోయింది. క్వైట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ని టార్గెట్ గా చేసుకొని దాడికి పాల్పడింది. నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పైన ట్రైన్ నడుస్తున్న క్రమంలో దాడి జరిపారు. అంతే కాకుండా ట్రైన్ పై రాకెట్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘనాస్థలికిక చేరుకున్న భద్రతా బలగాలు పరిసరాలను చుట్టుముట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద కారణంగా ఆ ప్రాంతంలో రైలు రవాణా నిలిచిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×