BigTV English

Man Amazing Talent: అమేజింగ్ టాలెంట్.. ఫ్రిడ్జ్ ని ఇలా కూడా తీసుకేల్లోచ్చని నాకిప్పటి వరకు తెలిదు!

Man Amazing Talent: అమేజింగ్ టాలెంట్.. ఫ్రిడ్జ్ ని ఇలా కూడా తీసుకేల్లోచ్చని నాకిప్పటి వరకు తెలిదు!

amazing


Man Riding a bicycle in New York with Fridge on Head: జియో పుణ్యమాని సోషల్ మీడియా వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రపంచంలో ఏం జరిగిన సోషల్ మీడియాతో ఇట్టే తెలిసిపోతుంది. కొందరు తమ టాలెంట్ చూపించుకోవగానికి కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రకరకాల స్టంట్‌‌లు, ఆటలు, పాటలతో పాటు ఇతర రంగాల్లో టాలెంట్ ఉన్నవారు వీడియోలను తీసి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేస్తున్నారు.

ఇలా వీటి ద్వారా ఫేమస్ అయిన వారు సినిమాల్లో, ఇతర రంగాల్లో స్టార్లు అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొందరు సాహసాలు చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా అటువంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుర్రాడు చేసిన సాహసానికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అతగాడు ఏం చేశాడో చూసేయండి..


నేటి కాలంలో చాలా వరకు సైకిల్ తొక్కడం మానేశారు. సైకిల్ తొక్కాలంటే అదో పెద్ద పనిగా భావిస్తున్నారు. కానీ కొందరు యువకులు మాత్రం సైకిల్‌పై సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సైకిల్‌పై వెళ్లడమే కాకుండా పెద్ద ఎత్తున బరువులు మోస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Read More: ఈ వీడియో చూస్తే.. కన్నీరు ఆగదు భయ్యా..!

తాజాగా ఓ యువకుడు సైకిల్ పై వెళ్తూ నెత్తిపై ఫ్రిజ్ పెట్టుకొని వెళ్లాడు. ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఫ్రిజ్‌ను సాధారణంగా ఇద్దరు లేకుండా పక్కకు కూడా కదపలేదు. అలాంటిది చిన్న సైకిల్ పై ఓ యువకుడు నెత్తిన పెట్టుకోవడం ఏంటని స్టన్ అవుతున్నారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది.

Read More: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. 26 అడుగులు.. 440 lbs బరువు.. వామ్మో చూస్తే అంతే సంగతి!

ఆ యువకుడు మాములోడు కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇది ఎంతో ప్రత్యేకమైన టాలెంట్ అని పొగుడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఇటువంటి టాలెంట్ ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారని అంటున్నారు. ఈ వీడియో చూసి మీరేమంటారో కామెంట్ చేయండి.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×