BigTV English

Rashmika Mandanna: యానిమల్ విజయాన్ని అందుకే ఆస్వాదించలేదు: రష్మిక

Rashmika Mandanna: యానిమల్ విజయాన్ని అందుకే ఆస్వాదించలేదు: రష్మిక

Rashmika Mandanna comments on Animal Movie


Rashmika Mandanna comments on Animal Movie: నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా రష్మిక నటించిన చిత్రం ‘యానిమల్‌’. 2023 డిసెంబర్‌ 1న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ రష్మిక తన విజయాన్ని ఎందుకు ఆస్వాదించలేదు అనే విమర్శలు వినిపించాయి. తాజాగా వాటికి చెక్‌ పెడుతూ.. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.

మేము భారీ చిత్రాన్ని అందించాము ప్రజలు ఆ సినిమాను ఇష్టపడ్డారు, ప్రశంసించారు. మీ అందరిలాగే నేను కూడా ఈ ఘన విజయాన్ని ఆస్వాదించాలనుకున్నాను. కానీ యానిమల్‌ విడుదలైన మరుసటి రోజు నుంచే మరో సినిమా సెట్‌కి వచ్చాను. నేను పనిని చాలా ఇష్టపడుతాను. ఇక్కడ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో అక్కడ ఇంటర్వ్యూలు, ఈవెంట్‌లల్లో పాల్గొనలేకపోయాను.


రాత్రి సమయంలో కూడా షూటింగ్ చేయాల్సి వస్తోంది. నా కెరీర్‌లో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. అందుకే తరచూ షూటింగ్‌లోనే ఉంటాను. యానిమల్ సినిమా చూసి మీరంతా సూపర్‌ డూపర్‌ హ్యాపీ అని  తెలుసు అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

Read More: భారీగా ‘భ్రమయుగం’ కలెక్షన్స్‌.. బాక్స్ ఆఫీస్ వద్ద హవా..

తన కొత్త లుక్‌ ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో తన ముఖం కనిపించలేదు. ఓ సినిమా కోసం తన లుక్‌ మార్చిందని తెలిపింది. అందుకే ఆ ఫోటోలో తన పూర్తి ముఖం చూపించలేదని అనింది. తన పూర్తి లుక్‌ను అధికారికంగా చిత్రబృందం తెలిపేరకు తను భయట పెట్టలేనన్ని వివరించింది.

పుష్ప 2, రెయిన్‌ బో, ది గర్ల్‌ ఫ్రెండ్‌, ఛావా వంటి సినిమాల్లో ప్రస్తుతం ఆమె నటిస్తుంది. ఈ సినిమాలకు సంబంధించి చిత్రీకరణ శరవేగంగా సాగుతుందని తెలిపింది. ఆగస్టు 15న పుష్ప 2తో శ్రీవల్లి రానుంది.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×