E-Paper
Advertisement

Viral Video: బైకును దొంగలు ఎలా చోరి చేస్తారో తెలుసా..

Viral Video: బైకును దొంగలు ఎలా చోరి చేస్తారో తెలుసా..
Advertisement

Viral Video: దొంగలు చేసే దొంగతనాలు ఎవరు చేయలేరు. వారు చేసే ఆ పనిలోను చాలా రకాల మ్యాజిక్ లు చేస్తారు. దొంగతనం చేయడం అంటే అదొక ఆర్ట్ అంటారు. ఎంత జాగ్రత్తగా ఇళ్లు, వాహనాలు ఉంచినా కూడా వాటిని ఎలా దొంగతనం చేస్తారో ఎవరికీ తెలియదు. ఇళ్లలో ఎవరు లేని సమయం చూసి ఎంచక్కా ఇళ్లంతా దోచేస్తుంటారు. ముఖ్యంగా వాహనాల విషయానికి వస్తే అసలు హ్యాండిల్ లాక్ వేసి మొత్తం జాగ్రత్తగా ఉంచినా కూడా ఏదో ఒక మాయ చేసి మరి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు.

తాజాగా ఓ దొంగ దొంగతనాలు ఎలా చేస్తారో చేసి చూపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే దొంగతనాలు ఎలా చేస్తారో చేసి చూపించాడు. అసలు వారు చేసే దొంగతనాలు చూస్తే అందరు షాక్ అవ్వాలని అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బైక్‌లను ఎలా దొంగతనం చేస్తారో కళ్లకు కట్టినట్లు చూపించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని ఎలా దొంగతనం చేస్తారో దాని తాళం ఎలా తీస్తాడో ఓ దొంగ పోలీసుల ముందే చూపించాడు.

Advertisement

దీనికి సంబంధించిన వీడియోను తీసి నెట్టింట పోస్ట్ చేయగా హల్ చల్ చేస్తుంది. అసలు దొంగలకు ఇంత తెలివి ఉంటుందా అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. తమ బైక్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, దొంగల టెక్నిక్ తెలిసిపోయిందని మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. ఏది ఏమైనా దొంగల తెలివికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

Related News

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

Big Stories

Advertisement
×